చీర‌లో చిత్ర‌వ‌ధ చేస్తున్న‌ కళ్యాణి ప్రియదర్శన్.. చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

కళ్యాణి ప్రియదర్శన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైలోని ఓ మలయాళీ కుటుంబంలో జ‌న్మించిన క‌ళ్యాణి.. ప్రొడక్షన్ డిజైనర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ త‌ర్వాత ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేసిన కళ్యాణి.. అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `హ‌లో` మూవీతో హీరోయిన్ గా వెండితెర‌పై అడుగు పెట్టింది. హ‌లో సినిమా ఫ్లాప్ అయినా క‌ళ్యాణికి మాత్రం మంచి గుర్తింపు వ‌చ్చింది. హ‌లో త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `చిత్రలహరి` […]

పవన్‌ ఎంట్రీతో షేక్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఉద‌యం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. `ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్‌` అనే నినాదంతో పవన్ క‌ళ్యాణ్ అకౌంట్ క్రియేటైంది. తన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ నే ఇన్‌స్టాకు కూడా పెట్టుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయిపోతోంది. ఆయ‌న అలా అడుగు పెట్టారో లేదు.. ఫాలోవ‌ర్స్ […]

గోపీచంద్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రి ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. సీటీమార్ మూవీతో హిట్ అందుకున్నాడు అనుకునే లోపే గోపీచంద్ ఖాతాలో పక్కా కమర్షియల్, రామబాణం రూపంలో రెండు ఫ్లాపులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈయ‌న `భీమా` అనే మూవీ చేస్తున్నాడు. ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి ఈ మూవీ కోసం గోపీచంద్ ఖాకీ చొక్కా వేస్తున్నాడు. ఇందులో […]

భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత నిహారిక ఫ‌స్ట్ పోస్ట్‌.. ఇంత‌కీ ఏం పెట్టిందో తెలిస్తే షాకే!

అంద‌రి అనుమానాలే నిజం అయ్యాయి. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌, ఆమె భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ విడాకులు తీసుకున్నారు. హైద‌రాబాద్ లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్డులో నిహారిక, చైత‌న్య మే నెల‌లో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ‌త నెల‌లో వీరిద్ద‌రికీ కోర్డు విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఈ విష‌యం మీడియా ద్వారా బ‌య‌ట ప‌డ‌టంతో.. నిహారిక విడాకులు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. 2020లో నిహారిక‌, చైత‌న్య పెళ్లి చేసుకున్నారు. వివాహం […]

చైత‌న్య‌తో నిహారిక తెగ‌దెంపులు.. అస‌లు ముందుగా విడాకులు కోరింది ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, నాగ‌బాబు ముద్దులు కుమార్తె నిహారిక కొణిదెల భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో తెగ‌దెంపులు తీసుకుంది. గుంటూరు ఐజీ కుమారు అయిచ‌న చైత‌న్య‌ను నిహారిక 2020లో వివాహం చేసుకుంది. అప్ప‌ట్లో వీరి పెళ్లిని రాజ‌స్థాన్ లో నాగబాబు అత్యంత ఘ‌నంగా చేశారు. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ నిహారిక పెళ్లిలో సంద‌డి చేశారు. అయిన పెళ్లి జ‌రిగిన రెండేళ్ల‌కే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. కూకట్‌పల్లిలోని కుటుంబ న్యాయస్థానం […]

కాజ‌ల్ కుమారుడికి `నీల్ కిచ్లూ` అని పేరు పెట్ట‌డం వెన‌క ఇంత క‌థ ఉందా?

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. త‌న క్లోజ్ ఫ్రెండ్‌, ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను 2020లో కాజ‌ల్ వివాహం చేసుకుంది. క‌రోనా కార‌ణంగా ఇరు కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ వీరి వివాహం ముంబైలో జ‌రిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ప్రెగ్నెంట్ అయిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బిడ్డ పుట్టిన రెండో రోజే కాజ‌ల్ దంప‌తులు కుమారుడు పేరును […]

భారీ లాభాల్లో శ్రీ విష్ణు `సామజవరగమన`.. మ‌రి నిఖిల్ `స్పై` ప‌రిస్థితి ఏంటి..?

శ్రీ విష్ణు `సామజవరగమన`, నిఖిల్ `స్పై`.. ఈ రెండు చిత్రాలు జూన్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సామజవరగమన వియానికి వ‌స్తే.. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్ ఇందులో జంట‌గా న‌టించారు. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద […]

ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన‌ పవర్ స్టార్.. అప్పుడే ఎంత మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చారో తెలిస్తే షాకే!

సినీ తార‌లు సోష‌ల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అభిమానుల‌కు చేరువ అయ్యేందుకు వారికి వ‌న్ అండ్ ఓన్లీ ఆప్ష‌న్ సోషల్ మీడియానే. అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ ద‌గ్గ‌ర నుంచి ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన అనేక విష‌యాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ను ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. దాదాపు సినీ తార‌లంద‌రూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం […]

చీర‌లో చూపుతిప్పుకోకుండా చేస్తున్న లావ‌ణ్య త్రిపాఠి.. పెళ్లి క‌ళ ఉట్టి ప‌డుతోంది!

అందాల రాక్షసి మూవీతో య‌వ‌త గుండెల్లో గుబులు రేపిన డెహ్రాడూన్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనేక చిత్రాల్లో న‌టించింది. స్టార్ హోదాను అందుకోలేక‌పోయినా.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం త‌మిళంతో పాటు తెలుగులోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న లావ‌ణ్య త్రిపాఠి.. త్వ‌ర‌లోనే మెగా కోడ‌లు కాబోతోంది. మెగా ప్రిన్స్ […]