rajinikanth

ర‌జనీకాంత్ కు ఘోర అవ‌మానం.. సూప‌ర్ స్టార్ విష‌యంలో ఇంత దారుణమా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హిట్ కొట్టి చాలా కాల‌మే అయిపోయింది. ప్ర‌స్తుతం ఈయ‌న `జైల‌ర్‌` మూవీ చేస్తున్నాడు. ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. రజ‌నీకాంత్‌ కెరీర్‌లో 169వ చిత్రమిది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే మళయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ తదితరులు ఈ చిత్రంలో […]

అది నా ఇష్టం.. ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పను.. ట్రోలింగ్ పై థ‌మ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ లో థ‌మ‌న్ ఒక‌డు. ప్ర‌స్తుతం తెలుగులో ఈయ‌న మ‌హేష్ బాబు `గుంటూరు కారం`, సాయి ధ‌ర‌మ్ తేజ్ `బ్రో`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఓజీ`, రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` చిత్రాల‌కు వ‌ర్క్ చేస్తున్నాడు. చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న థ‌మ‌న్ పై ఈ మ‌ధ్య కాలంలో ట్రోలింగ్ బాగా జ‌రుగుతోంది. ప్ర‌తి చిన్న విష‌యానికి థ‌మ‌న్ ను నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అలాగే క్రికెట్ మీద […]

ఆ హారోయిన్ తో ప్రేమ‌లో ప‌డ్డ ఆనంద్ దేవ‌ర‌కొండ.. ఆమె నాకు చాలా స్పెష‌ల్ అంటూ ఓపెన్ కామెంట్స్‌!

ఆనంద్ దేవ‌ర‌కొండ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆమెరికాలో కొంతకాలం జాబ్ చేసిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌.. సినిమాల‌పై ఇంట్రెస్ట్ తో జాబ్ వ‌దిలేసి ఇండియాకు వ‌చ్చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఆనంద్‌.. దొరసాని మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం `బేబీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదొక […]

మ‌త్తు క‌ళ్ల‌తో మ‌తిపోగొడుతున్న మ‌హాన‌టి.. ఒక్క‌సారి వ‌ల‌లో ప‌డితే చిత్తు చిత్తే!

అందాల సోయ‌గం కీర్తి సురేష్ మంచి ఫామ్ లో ఉంది. ఇటీవ‌ల `ద‌స‌రా` మూవీతో ఈ మ‌ల‌యాళ కుట్టి బిగ్గెస్ట్ బ్లాక్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇందులో వెన్నెల పాత్ర‌లో అంద‌రి మ‌న‌సులు దోచేసింది. రీసెంట్ గా `మామన్నన్` మూవీతో మ‌రో బిగ్ హిట్ ను సొంతం చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టించారు. ఫహద్‌ ఫాజిల్‌, వడివేలు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మారి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా […]

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్‌-కె` టైటిల్ ఏంటో తెలిసిపోయింది.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 600 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వని దత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి అగ్ర తార‌లు భాగం కావ‌డంతో.. నేష‌న‌ల్ వైడ్ గా ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. అలాగే ఎప్పుడైతే […]

నిన్న మంచు ల‌క్ష్మి.. నేడు ఈషా రెబ్బా.. తెలుగు హీరోయిన్ల బాధ‌ కాస్త ప‌ట్టించుకోండి సామి!

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల‌ను చాలా చుల‌క‌న‌గా చూస్తుంటారు. దశాబ్దాల నుంచి ఇదే కొన‌సాగుతోంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా కొన‌సాగుతున్న ర‌ష్మిక, పూజా హెగ్డే, స‌మంత‌, అనుష్క‌, శ్రీ‌లీల వంటి వారంతా ఇత‌ర భాష‌ల నుంచి దిగ‌మ‌తి అయిన వారే. ఒక్క తెలుగు హీరోయిన్ కూడా టాలీవుడ్ లో టాప్ పొజీష‌న్ లో లేరంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోలేదు. స్టార్ హీరోలే కాదు టైర్ 2 హీరోల సినిమాల్లో కూడా తెలుగు […]

ఖాళీ దొరికితే అనుప‌మ‌కు అదే ప‌న‌ట‌.. కేరళ కుట్టి ఇంత రొమాంటిక్ అనుకోలేదు!

కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో అనుప‌మ ఒక‌టి. పైగా ఈ మ‌ధ్య గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు మ‌న‌సుల‌ను మ‌రింత దోచేస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ అనుప‌మ చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. కానీ, కొద్ది రోజుల నుంచి ఈ కేర‌ళ కుట్టి హ‌ద్దులు దాటేస్తూ.. […]

మామ‌ను వ‌దిలేసి అల్లుడిని త‌గులుకున్న పూజా హెగ్డే.. ఇదైనా వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. గ‌త ఏడాది కాలం నుంచి దాదాపు అర డ‌జ‌న్ ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ఒక‌ప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న పూజా హెగ్డే వైపు ఇప్పుడు స్టార్ హీరోలు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ప్రారంభ‌మైన `జన గణ మన`లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ, లైగ‌ర్ దెబ్బ‌కు ఈ మూవీ ఆగిపోయింది. మ‌హేష్ బాబు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రికార్డుకే ఎస‌రు పెట్టిన శ్రీ‌విష్ణు.. `సామజవరగమన` 10 డేస్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

చిన్న సినిమాగా వ‌చ్చిన శ్రీ‌విష్ణు `సామజవరగమన` పెద్ద విజ‌యం సాధించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ న‌టించింది. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రాబ‌డుతోంది. విడుద‌లైన మూడో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన సామజవరగమన.. నాలుగో రోజు నుంచి భారీ లాభాల‌తో దూసుకుపోతోంది. తాజాగా ప‌ది రోజులు […]