లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `సామజవరగమన` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. ఈ నెల‌లోనే స్ట్రీమింగ్‌!?

టాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` ఒక‌టి. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా న‌టిస్తే.. నరేష్ , శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దేవి ప్రసాద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ స్వ‌రాలు […]

థండ‌ర్ థైస్‌తో బాల‌య్య భామ ద‌డ‌ద‌డ‌లు.. ఆఫ‌ర్లు లేకున్నా ప్ర‌గ్యా అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

ప్రగ్యా జైస్వాల్.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిత్యం అదిరిపోయే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయింది. త‌ళుకుల డ్రెస్ లో గ్రామ‌ర్ మెరుపులు మెరిపించింది. టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఓవైపు థండ‌ర్ థైస్, మ‌రోవైపు ఉప్పొంగే ఎద ప‌రువాల‌ను చూపిస్తూ ద‌డ‌ద‌డ‌లాడించింది. ప్ర‌గ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. […]

`ప్రాజెక్ట్ కె` టీమ్ చీప్ ట్రిక్స్‌.. చిర్రెత్తిపోతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ `ప్రాజెక్ట్‌-కె`. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంటే.. అమితాబ్ బచ్చన్, క‌మ‌ల్ హాస‌న్‌, దిశా ప‌టానీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా లాంఛ్ […]

అది పూర్తి అయ్యాకే మోక్షజ్ఞ ఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గ‌త కొన్నేళ్ల నుంచి క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు త‌ప్పితే.. మోక్షజ్ఞ డెబ్యూ మాత్రం ఇంత వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీపై కొంద‌రు ఆశ‌లు కూడా వ‌దులుకున్నాయి. అయితే ఒకప్పుడు లావుగా అసలు హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న మోక్షజ్ఞ.. ఇటీవ‌ల స్లిమ్ గా, హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా […]

చిరంజీవికి చివ‌రి నిమిషంలో హ్యాండిచ్చిన టిల్లుగాడు.. మండిప‌డుతున్న మెగా ఫ్యాన్స్‌!?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లె `భోళా శంక‌ర్‌` మూవీని కంప్లీట్ చేశారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కాబోతోంది. ఈ మూవీకి డబ్బింగ్ కూడా చెప్పేసిన‌ చిరంజీవి.. రెండో రోజుల క్రితం భార్య సురేఖ‌తో క‌లిసి వెకేషన్ కోసం ఆమెరికా వెళ్లారు. ఆమెరికా […]

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈజ్ బ్యాక్.. రామ్ న్యూ లుక్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

ఇస్మార్ట్ శంక‌ర్.. రామ్ పోతినేని కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే చిత్రం. ఈ మూవీతోనే వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీతోనే మాస్ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ కు ఇప్పుడు సీక్వెల్ గా `డ‌బుల్ ఇస్మార్ట్‌` రాబోతోంది. రామ్-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో ప్రాజెక్ట్ హైద‌రాబాద్ లో జూలై 10న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఛార్మీ, పూరీ […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. స‌మంత‌ను న‌మ్మి మోస‌పోయాడా..?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది. చాలా కాలం నుంచి హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ఈయ‌న‌.. త‌న ఆశ‌ల‌న్నీ `ఖుషి` పైనే పెట్టుకున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నార‌ని తెలియ‌గానే.. ఖుషిపైగా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా మేకర్స్ వ‌రుస అప్డేట్స్ తో మ‌రింత హైప్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ […]

బాలయ్య మనసు నిజంగానే బంగారం.. ఇంత‌కంటే సాక్ష్యం కావాలా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఆమెరికా టూర్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా బాల‌య్య తన సతీమణి వసుంధర దేవి, మనవడితో కలిసి వెకేష‌న్ కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వాహ‌కుల నుంచి బాల‌య్య‌కు ఆహ్వానం అందింది. దీంతో బాల‌య్య సైతం తానా మహాసభలకు హాజ‌రు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఓ మ‌హిళా అభిమాని బాలయ్య […]

అమెరికాలో అదిరిపోయే గిఫ్ట్ తో బాల‌య్య‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన అభిమాని.. ఇంత‌కీ ఆ కానుక ఏంటంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొర‌క‌డంతో బాల‌య్య తన సతీమణి వసుంధర దేవి, […]