మెగాస్టార్ చిరంజీవి తర్వలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మెహర్ రామేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో […]
Tag: telugu movies
విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్.. పెళ్లికి ముందే ప్రియుడు చుక్కలు చూపించాడా..?
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి తమ ప్రేమను ఎక్కువ కాలం దాచలేకపోయారు. ఈ ఏడాది ఆరంభం నుంచి విజయ్ వర్మ, తమన్నా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవల తమన్నా విజయ్ వర్మ ప్రేమలో […]
కారు డ్రైవ్ చేస్తూ క్యూట్‌గా నవ్వుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గెస్ చేస్తే మీరు జీనియస్.. అంతే!
పైన ఫోటోలో బుల్లి నిక్కర్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తూ క్యూట్ గా నవ్వుతున్న కుర్రాడు ఎవరో గెస్ చేశారా..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అతనొకడు. అతనికి లేడీ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. మలయాళ స్టార్ అయినప్పటికీ.. టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఇంకా గుర్తుకురాలేదా..? మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ అండీ బాబు. సెకండ్ షో అనే సినిమా ద్వారా దుల్కర్ […]
ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చెయ్యను.. స్టార్ డైరెక్టర్ కు శ్రీలీల స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినిపిస్తోంది. వచ్చిన రెండేళ్లలోనే ఈ ముద్దుగుమ్మ తన కనుసైగలతో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల శ్రీలీల ఓ పాన్ ఇండియా […]
`బ్రో` మూవీకి ముందు అనుకున్న టైటిల్ ఇదా.. త్రివిక్రమ్ ఎందుకు చెడగొట్టాడు?
బ్రో.. ఫైనల్ గా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మెగా మల్టీస్టారర్‌కు సుముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్ హిట్ వినోదత సిత్తకు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో సినిమా నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. అలాంటి వీడియోలు ప్రత్యక్షమవడంతో ఫ్యాన్స్‌కి షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. 2013లో ప్రభాస్ ఫేస్‌బుక్‌లో అధికారిక ఖాతాను ఓపెన్ చేశాడు. తన సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తో పాటు ఫేస్‌బుక్ లోనూ ప్రభాస్ పంచుకుంటాడు. ఫేస్‌బుక్ లో ఆయనకు ఏకంగా 24 మిలయన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. `మనుషులు దురదృష్టవంతులు` అనే క్యాప్షన్‌తో […]
పూనకాలు తెప్పిస్తున్న `భోళా శంకర్` ట్రైలర్.. మెగా ఫ్యాన్స్‌కి మాస్ జాతరే!
వల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ […]
`బేబీ` దెబ్బకు చిత్తైన `అర్జున్ రెడ్డి` రికార్డులు.. పెద్ద కొండను చిన్న కొండ మించిపోయాడు!
బేబీ.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ఇది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇందులో హీరోగా నటించాడు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తే.. వైష్ణవి చైతన్య కీలక పాత్రను పోషించాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా జూలై 14న విడుదలై పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో బేబీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. కేవలం రూ. 8 కోట్ల టార్గెట్ […]
టాప్ టు బాటమ్ చూపిస్తూ కియారా టెంప్టింగ్ షో.. పెళ్లి తర్వాత కూడా ఇంత హాట్‌గానా?!
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాదే ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది. వీరి వివామం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా కియారా కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అలాగే స్కిన్ షో విషయంలోనూ ఎలాంటి మొహమాటం లేకుండా హద్దులు దాటేస్తోంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో మంట పెట్టేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. పింక్ […]