క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన‌ `బ్రో` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోయ‌ద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మ‌క్కీకి మ‌క్కీ దించకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తేజ్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ మ‌రియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకోగా.. త్రివిక‌మ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు. జూలై 28న ఎన్నో అంచ‌నాల‌తో […]

స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఎన్టీఆర్‌-అల్లు అర్జున్‌.. ఇక బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ త‌ల‌ప‌డబోతున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా […]

స్టార్ హోదాలో ఉండి కూడా అలాంటి ప‌ని చేసిన అనుప‌మ‌.. డ‌బ్బు కోస‌మేనా ఇదంతా?

మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తెలుగులో ఈ బ్యూటీ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అయింది. అందులో సిద్ధు జొన్నలగడ్డ `టిల్లు స్క్రేర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి మాస్ మ‌హారాజ ర‌వితేజ `ఈగ‌ల్‌`. ఈ రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అలాగే మ‌ల‌యాళంలో ఓ సినిమా, త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. అయితే చేతి నిండా సినిమాలు ఉన్నా.. అనుప‌మ ప్రైవేటు ఆల్బమ్ లో […]

డైరెక్టర్ల వల్ల ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా దర్శకులు వల్ల చాలామంది హీరోయిన్స్ నష్టపోయారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఏ ఇండస్ట్రీలో నైనా సరే వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది కొంతమంది లేదని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఓపెన్ గా ఇలాంటి విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌజు […]

అలాంటి చెత్త ప‌ని చేసి వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న జ‌గ‌ప‌తిబాబు.. మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?

న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్ జ‌గ‌ప‌తిబాబు.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. తండ్రి స‌పోర్ట్ వ‌ల్ల అవ‌కాశాలు ఈజీగానే వ‌చ్చినా.. స‌క్సెస్ కోసం స్వ‌యంకృషితో క‌ష్ట‌ప‌డ్డారు. స్టార్డ‌మ్ ద‌క్కించుకున్నాడు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి.. వంద‌ల కోట్ల ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్నారు. కానీ, ఓ చెత్త ప‌నితో హీరోగా సంపాదించిన ఆస్తుల‌న్నీ పోగొట్టుకుని ఒకానొక స‌మ‌యంలో జ‌గ‌ప‌తిబాబు జీరో […]

అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ 3 సినిమాలు ఇవే!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. బ‌డా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండ‌టంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసి.. అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు. అందులో కొన్ని […]

క్లీవేజ్ షోతో కుర్రాళ్ల‌ను ఉడికించేస్తున్న న‌భా న‌టేష్‌.. చూసుకున్న వాడికి చూసుకున్నంత‌!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా న‌టేష్‌.. టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా చాలా స‌త‌మ‌తం అవుతోంది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత న‌భాకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అలా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. హీరోయిన్ గా నిల‌దొక్కుకుంటున్న త‌రుణంలో న‌భాకు ఓ ప్ర‌మాదంలో తీవ్ర […]

రాజ‌మౌళి ప‌రువు మొత్తం తీసేసిన నిర్మాత‌.. ఫ్లాపులు రాక‌పోవ‌డానికి కార‌ణం అదే అంటూ షాకింగ్ కామెంట్స్‌!

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు రెండు ద‌శాబ్దాల కెరీర్ లో అప‌జ‌యం అన్న‌ది ఆయ‌న హిస్ట‌రీలోనే లేదు. ఆయ‌న ప్ర‌తి సినిమా ఒక దాన్ని మించి మ‌రొక‌టి విజ‌యాన్ని అందుకున్నాయి. జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటి చెప్పాయి. ఇక భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా మిలిగిపోయిన ఆస్క‌ర్ ను సైతం ప‌ట్టుకొచ్చిన అసాధ్యుడు మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు. అటువంటి […]

ఆ హీరోయిన్ తో నా కోరిక తీరింది.. బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ ఓపెన్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మొహ‌మాటం గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొత్త వారితో అస్స‌లు క‌ల‌వ‌లేడు. చాలా లిమిట్ గా మాట్లాడ‌తాడు. ఇక హీరోయిన్స్ గురించి ఆయ‌న ప్ర‌స్తావించ‌డం మనం చూసి ఉండం. కానీ, తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు దీపికా పదుకొణె. `క‌ల్కి 2898 ఏడీ`లో వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. క‌మ‌ల్ […]