కుమారుడిని పరిచయం చేసిన హీరోయిన్ పూర్ణ.. ఫొటోస్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు సైతం తమ పిల్లల విషయంలో చాలా గోప్యత పాటిస్తూ ఉన్నారు. తమ బిడ్డలు ఫోటోలు వీడియోలను సైతం సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తే వారిని ఖుషి చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో వచ్చినప్పుడు కూడా తమ పిల్లలు ఫొటోస్ తీయకుండా సెలబ్రెటీలు సైతం అడ్డుపడుకుంటున్నారు. ఇదంతా కేవలం సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు కావడం వల్లే ఇలా తమ పిల్లల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే హీరోయిన్ గా పేరుపొందిన […]

విడాకుల తర్వాత అలాంటి పోస్ట్ చేసిన నిహారిక… కారణం అదేనా..?

మెగా డాక్టర్ నిహారిక గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా తను వివాహం చేసుకున్న చైతన్య తో విడాకుల వ్యవహారం వల్ల పలు రకాల ట్రోల్ కి కూడా గురైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎదగాలని పలు ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేక పోయింది. వివాహం […]

రామ్ చ‌ర‌ణ్ అలా.. అల్లు అర్జున్ ఇలా.. టాలీవుడ్ హీరోల‌పై స‌ముద్ర‌ఖ‌ని షాకింగ్ కామెంట్స్‌!

స‌ముద్ర‌ఖ‌ని గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు, విల‌క్ష‌ణ న‌టుడే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. `అల వైకుంఠపురములో` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుద‌లైన `బ్రో` సినిమాకు ఈయ‌నే డైరెక్ట‌ర్‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ […]

`బ్రో` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. ల‌బోదిబోమంటున్న బ‌య్య‌ర్లు!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిలో వ‌చ్చిన `బ్రో` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌స్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్డ్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యానియాలో మొద‌టి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకున్న బ్రో.. వ‌ర్కింగ్ డేస్ లోకి ఎంట‌ర్ అయ్యాక బెండ్ అయిపోతూ వ‌చ్చింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ […]

ఒక్క మనిషి వల్ల జీవితం తలకిందుల అవుతుంది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు..!!

సురేఖ వాణి ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గడిచిన కొన్ని ఎల్ల క్రితం సురేఖా వాణి భర్త మరణించిచారు. సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అమ్మడు అందరికీ సుపరిచితమే..అయితే ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ సోషల్ మీడియాతో ఎంతోమంది గుండెలను కొల్లగొట్టి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ముఖ్యంగా సురేఖ వాణి తన కూతురు ఇద్దరు వేసే డాన్సులు బాగా ఫేమస్ […]

తెలుగు సినిమాల‌కు న‌య‌న‌తార కొత్త కండీష‌న్‌.. బాగా బ‌లిసిందిరోయ్‌!?

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఇటీవ‌ల టాలీవుడ్ లో సినిమాలు పెద్ద‌గా చేయ‌డం లేదు. ఒక‌ప్పుడు వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వంటి యంగ్ స్టార్స్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ వొంక చూడ‌ట‌మే మానేసింది. కోలీవుడ్ సినిమాల‌తోనే ఫుల్ బిజీగా గడుపుతోంది. త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. హిందీలో తొలి సినిమానే ఏకంగా షారూఖ్ ఖాన్ […]

శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు.. మోగా హీరోను న‌మ్మితే ఇలా హ్యాండిచ్చాడేంటి..?

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన అందాల భామ శ్రీ‌లీల ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీ‌లీల చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు వ‌చ్చే ఆరు నెలల్లో విడుద‌ల కాబోతున్నాయి. ఈ నెల‌లోనూ మెగా హీరో మూవీతో శ్రీ‌లీల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాల్సి ఉంది. కానీ, స‌ద‌రు హీరో ఆఖ‌రి నిమిషంలో హ్యాండిచ్చాడు. శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు […]

లెజెండ్రీ నటుడు దాసరి బయోపిక్ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు దాసరి నారాయణరావు. ఈయన మరణాంతరం ఈయన జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. అందుకోసం అతని శిష్యులు కథని సిద్ధం చేస్తున్నారని ఒక టాప్ డైరెక్టర్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఈ కథనాలకు బ్రేక్ పడుతూ రావడం జరిగింది. ఇలాంటి సాహసం ఎవరు చేయలేరని […]

పంది మాంసం నా ఫేవరెట్ ఫుడ్ అంటున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం తమిళ్, తెలుగు, బాలీవుడ్ వంటి భాషలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నది. రష్మిక సోషల్ మీడియాలో కూడా తరచూ యా క్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకాల […]