నచ్చినోళ్ల‌తో చేయండి.. కానీ ఎవరికీ చెప్పొద్దంటూ ఛార్మీ షాకింగ్ పోస్ట్‌!

అందాల భామ ఛార్మీ కౌర్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. అవకాశాలు తగ్గిన తర్వాత నిర్మాతగా మారింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. అయితే నిర్మాణ రంగంలో ఛార్మికి వ‌రుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ మినహా ఈమె నిర్మించిన చిత్రాల్లో ఏ ఒక్క‌టి ఆశించిన స్థాయిలో విజయం సాధించ‌ లేదు. గత ఏడాది విడుద‌లైన […]

ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేనెందుకు ప‌ట్టించుకుంటా.. బ‌ర‌స్ట్ అయిన‌ నిహారిక‌!

వివామం త‌ర్వాత న‌ట‌కు బ్రేక్ ఇచ్చిన మెగా డాట‌ర్ నిహారిక.. `డెడ్ పిక్సెల్స్` వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గాయత్రిగా నిహారిక ప్రధానమైన పాత్రను పోషించగా.. వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా […]

ఆ హీరోయిన్ ను ముగ్గులోకి దింపిన యాంక‌ర్ ప్ర‌దీప్‌.. ప‌బ్లిక్ గా ప్ర‌పోజ్ చేసేసిన బ్యూటీ!

బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా కొన‌సాగుతున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌.. తాజాగా ఓ హీరోయిన్ ను ముగ్గులోకి దింపాడు. అంతేకాదు, ప్ర‌దీప్ ప్రేమ‌లో ప‌డ్డ స‌ద‌రు హీరోయిన్ ప‌బ్లిక్ గానే ప్ర‌పోజ్ చేసేసింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు మాళ‌విక నాయ‌ర్‌. ప్ర‌స్తుతం మాళ‌విక త‌న తాజా చిత్రం `అన్నీ మంచి శకునములే` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టించారు. […]

బిచ్చగాడిగా మ‌హేష్ బాగా సెట్ అవుతాడు.. హాట్ టాపిక్ గా మారిన‌ స్టార్ హీరో కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో బిచ్చ‌గాడిగా విజ‌య్ న‌ట‌న అద్భుతం అనే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, […]

బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `క‌స్ట‌డీ`.. చైతు మూవీకి ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

అక్కినేని నాగచైతన్య ఖాతాలో మ‌రో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ వ‌చ్చి ప‌డింది. రీసెంట్ గా ఈయ‌న `క‌స్ట‌డీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ ల‌భించింది. […]

మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన పూజా హెగ్డే.. థైస్ షోతో కిర్రాక్ పోజులు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ హిట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గత ఏడాది రాధేశ్యామ్ తో మొదలు.. రీసెంట్ గా విడుద‌లైన‌`కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` వ‌ర‌కు పూజ హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుకు జోడీగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. అలాగే […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కీర్తి సురేష్‌.. కాబోయే వాడితో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చిన మ‌హాన‌టి!

గత కొన్నాళ్లుగా మహానటి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోందని పలుమార్లు వార్తలు వ‌చ్చాయి. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండిస్తూనే వ‌చ్చారు. అయితే తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి టాపిక్‌ తెరపైకి వచ్చింది. మహానటి పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా కీర్తి సురేష్‌ ఓ వ్య‌క్తిగా చాలా స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి […]

ప‌రువాల విందుతో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన శృతి హాస‌న్‌.. ఇది బోల్డ్ కాదు అంత‌కు మించి!

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కెరీర్‌ ఆరంభంలో వరస ప్లాపుల కారణంగా ఐరన్ లెగ్‌ అనిపించుకున్నా.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తోంది. ఈ ఏడాది వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్స్‌ అందుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా `సలార్` […]

రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదు.. నిఖిల్ అంత మాట‌న్నాడేంటి?

కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. ఇప్పుడు `స్పై` యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. పాపులర్ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. మకరంద్ దేశ్‌పాండే, ఆర్యన్ రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి కే రాజశేఖర్‌ […]