గత శుక్రవారం విడుదలైన చిత్రం `బిచ్చగాడు 2`. బిచ్చగాడు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. 2016లో తెలుగు, తమిళ భాసల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చగాడు 2` వచ్చింది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ […]
Tag: telugu movies
ఏంటీ.. హీరోగా సక్సెస్ కాకపోయుంటే ఎన్టీఆర్ అలా సెటిల్ అయ్యేవాడా..?
విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారకరామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాల్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో ఇరవై ఏళ్లకే ఎన్టీఆర్ స్టార్ హోదాను అందుకున్నాడు. నందమూరి ఫ్యామిలీ అండదండలు లేకపోయినా తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఒకవేళ హీరోగా సక్సెస్ కాకపోయుంటే ఏం చేసేవారు..? అనే […]
సిల్కర్ కలర్ చీరలో కీర్తి సురేష్ గ్లామర్ మెరుపులు.. బ్యాక్ చూపిస్తూ హాట్ పోజులు!
అందాల భామ, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహానటి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం వరుస ఫ్లాపులతో సతమతం అయ్యింది. కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్న సమయంలో సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నాని హీరోగా తెరకెక్కిన […]
త్వరలోనే ఓ ఇంటిది కాబోతున్న మృణాల్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన బ్యూటీ!
`సీతారామం` మూవీతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్ త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంటే మృణాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందా.. అంటే కానే కాదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల మృణాల్ హైదరాబాద్ లో కోట్లు ఖర్చు పెళ్లి ఓ ఇంటిని కొనుగోలు చేసిందంటూ పెద్దన ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని సౌకర్యాలతో […]
పవిత్రను మహేష్ కూడా ఇష్టపడ్డాడు.. హాట్ టాపిక్ గా మారిన నరేష్ కామెంట్స్!
నరేష్, పవిత్ర లోకేష్.. గత కొంత కాలం నుంచి ఈ జంట టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి సహజీవనం చేసుకున్న నరేష్, పవిత్ర.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. మరోవైపు వీరిద్దరూ జంటగా నటించిన `మళ్లీ పెళ్లి` సినిమా విడుదలకు సిద్ధమైంది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
13 ఏళ్లకే తమన్నా అలాంటి పని చేసిందా.. మిల్కీ బ్యూటీ మామూల్ది కాదు!
సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం తమన్నా లిస్టులో భోళా శంకర్, జైలర్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో తమన్నా ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే తమన్నా 2005లోనే సినీ గడప తొక్కిన సంగతి అందరికీ తెలిసిందే. `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే […]
దుమ్ము దుమారం రేపుతున్న `బిచ్చగాడు 2`.. రెండు రోజుల్లో సగం టార్గెట్ అవుట్!
2016లో తెలుగు, తమిళ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన `బిచ్చగాడు` మూవీకి తాజాగా `బిచ్చగాడు 2` టైటిల్ తో సీక్వెల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. మే 19న తెలుగు, […]
బరితెగించేసిన ప్రగ్యా జైస్వాల్.. ఏకంగా ప్యాంట్ విప్పేస్తూ టెంప్టింగ్ పోజులు!!
ప్రగ్యా జైస్వాల్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, నటనా ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో.. ఆఫర్లు లేక గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాగా సతమతం అవుతోంది. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ పాడిన సరే.. ప్రగ్యా జైస్వాల్ వైపు కన్నెత్తి కూడా ఎవరు చూడడం లేదు. దీంతో ప్రగ్యా సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఎలాంటి హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తోంది. స్కిన్ షోతో ఆకట్టుకునేందుకు […]
`సింహాద్రి` సంచలనం.. రీ రిలీజ్ లో ఎన్ని కోట్లు రాబట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్‌స్టోన్‌గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ నిన్న థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ సినిమాను రీ […]








