తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]