ఏ ప్రాంతీయ పార్టీలోనైనా..ఆ పార్టీ అధినేత చెప్పేదే చేయాలి..అధినేత మాటని దాటి ఏ నాయకుడు సొంతంగా ముందుకు వెళ్లలేరు. అలా పార్టీ లైన్ దాటి వెళితే వేటు తప్పదు. అయితే ఎంతటి నాయకుడినైనా కంట్రోల్ చేసే సత్తా వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌కు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆయన ఏం చెబితే అదే జరగాలి. కాదని ముందుకెళితే పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ టీడీపీలో ఈ పరిస్తితి కాస్త వేరుగా ఉంటుంది. అధినేత చంద్రబాబు మాటని కొందరు […]
Tag: TDP
అమర్నాథ్‌కు లైన్ క్లియర్..టార్గెట్ పెద్దదే..!
ఈ సారి గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సారి గాని గెలవకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు నాయకులని సైతం యాక్టివ్ గా ఉంచుతూ..వైసీపీకి ధీటుగా పనిచేసేలా చేస్తున్నారు. ఇదే క్రమంలో వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ భేటీ అయ్యి..పార్టీ పటిష్టతపై చర్చలు చేస్తున్నారు. ఈ సమావేశంలో కొందరు […]
బరిలో ఉండలేం..ఎమ్మెల్యేలు హ్యాండ్సప్..!
సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్…ముందే తమ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పార్టీ గెలుపు ముఖ్యమని, కాబట్టి సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టేస్తామని జగన్ చెప్పేశారు. అయితే ఎంతమందిని సైడ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈలోపే కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయడానికే ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వైసీపీలో ఉండే వర్గ పోరు కావొచ్చు..పైగా సీటు […]
వెస్ట్ టీడీపీలో కన్ఫ్యూజన్.. ఆ సీట్లే డౌట్?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత ఎన్నికల్లోనే కాస్త టీడీపీ దెబ్బతింది గాని…వెస్ట్‌లో టీడీపీ బలం మాత్రం పెద్దగా తగ్గలేదు. పైగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగానే కలిసొస్తుంది. అయితే ఇక్కడ అంతా బాగానే ఉన్నా..టీడీపీలో కొంత కన్ఫ్యూజన్ ఉంది..ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ లేదు. జిల్లాలో కొన్ని సీట్లలో అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయి ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అభ్యర్ధులు […]
టెక్కలిలో వైసీపీ స్కెచ్..అచ్చెన్నకు రిస్క్..!
టెక్కలి అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా అచ్చెన్నాయుడు అడ్డా అని చెప్పొచ్చు…ఇక్కడ ప్రజలు అచ్చెన్నకు అండగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ వేవ్ ఫుల్ గా ఉన్నా సరే..టెక్కలిలో అచ్చెన్నని గెలిపించారు. అయితే అక్కడ అచ్చెన్నకు చెక్ పెట్టడానికి వైసీపీ రకరకాల స్కెచ్‌లు వేసుకుంటూ వస్తుంది. అయినా సరే టెక్కలిలో అచ్చెన్న బలం తగ్గలేదు..జైలుకు పంపిన కూడా అచ్చెన్నకు ఇంకా సానుభూతి పెరిగింది తప్ప..నెగిటివ్ అవ్వలేదు. కానీ ఎలాగైనా […]
యనమల ఫ్యామిలీ కష్టాలు..కథ ముగిసినట్లేనా!
దశాబ్దాల తరబడి టీడీపీలో పనిచేస్తూ.. ఆ పార్టీలో టాప్ లీడర్‌గా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయన ఫ్యామిలీ సీటు దక్కేలా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలని సైతం ఉపయోగించుకోవడంలో యనమల ఫ్యామిలీ ఫెయిల్ అయింది..ఈ క్రమంలో ఈ సారి అవకాశమే దక్కేలా లేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు తుని నుంచి యనమల గెలిచారు..2009లో ఓడిపోయారు. 2014లో పోటీ నుంచి తప్పుకుని తన […]
టీడీపీ త్యాగం..ఏలూరు జనసేనకే?
టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే అని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి చూస్తే..ఇద్దరు నేతలు పొత్తుకు రెడీగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధికారికంగా ఎన్నికల ముందే పొత్తు గురించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పొత్తు ఉంటే కొన్ని సీట్లలో వైసీపీకి రిస్క్ తప్పదు. అదే సమయంలో టీడీపీ కొన్ని సీట్లని త్యాగం చేయాల్సి వస్తుంది. జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. జనసేనకు ఎలాగో 175 స్థానాల్లో […]
కమలాపురం టీడీపీలో ట్విస్ట్‌లు..నిలిచేదెవరు?
ఈ సారి జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఖచ్చితంగా సత్తా చాటాలనే దిశగా టీడీపీ పనిచేస్తుంది..గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు..కానీ ఈ సారి మాత్రం జిల్లాలో మూడు, నాలుగు సీట్లు అయిన గెలుచుకోవాలని భావిస్తుంది. టీడీపీ నేతలు ఇక్కడ బాగానే కష్టపడుతున్నారు..పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత టీడీపీకి బాగా కలిసొస్తుంది. అయితే జిల్లాలో ఐదు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రైల్వేకోడూరు లాంటి సీట్లలో పార్టీకి […]
కృష్ణాలో కొత్త ట్విస్ట్..లైన్‌లో బాడిగ వారసురాలు.!
కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఈ సారి సత్తా చాటాలనే లక్ష్యంతో టీడీపీ ముందుకెళుతుంది..గత ఎన్నికల్లో ఎలాగో చిత్తుగా ఓడిపోయింది..ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని, ఈ సారి గ్యారెంటీగా మంచి ఫలితం రాబట్టాలని చూస్తున్నారు. ఆ దిశగానే టీడీపీ అధినేత చంద్రబాబు…తమ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ సారి ఖచ్చితంగా గెలవడానికి కొన్ని కీలక మార్పులు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. నిజానికి విజయవాడ పార్లమెంట్‌తో పోలిస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో టీడీపీ […]