సైకిల్ సైలెంట్ విక్టరీ..బాబు ప్లాన్ ఎప్పటిది!

ఏపీ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది..ఇన్నాళ్లు విజయాలకు దూరమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలు వస్తున్నాయి. ఇటీవలే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన టి‌డి‌పి..తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పట్టభద్రుల స్థానాల్లో అధికార బలాన్ని ఎంత ఉపయిగించిన వైసీపీకి విజయం దక్కలేదు. ఆ ఎన్నికల్లో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అలాగే పి‌డి‌ఎఫ్ తో రెండు ప్రాధాన్యత ఓటుపై అవగాహన పెట్టుకుని అనూహ్యంగా గెలుపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే […]

తూర్పులో వైసీపీకి పొత్తు దెబ్బ..టీడీపీ-జనసేన ఆధిక్యం!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఉన్న జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఆధిక్యం సాధించిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అదే జరిగింది. జిల్లాలో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు సాధించింది. అయితే ఈ సారి పరిస్తితి హోరాహోరీగా ఉంది. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. […]

ప్రత్తిపాడు ఇంచార్జ్ ఫిక్స్..గెలుపు డౌట్ లేదా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం కోసం టి‌డి‌పి గట్టిగానే కష్టపడుతుంది. గత రెండు ఎన్నికల నుంచి అక్కడ టి‌డి‌పి గెలవడం లేదు. రెండుసార్లు చాలా స్వల్ప మెజారిటీల తేడాతో ప్రత్తిపాడు సీటుని టి‌డి‌పి కోల్పోతూ వస్తుంది. 2014 ఎన్నికల్లో దాదాపు 3 వేల పైనే ఓట్ల తో ఓడిపోతే..2019 ఎన్నికల్లో 4 వేల పైనే ఓట్లతో ఓడిపోయింది. అయితే గతంలో ప్రత్తిపాడులో టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1983, 1985, […]

ఎమ్మెల్సీ పోరు..అసెంబ్లీలో ట్విస్ట్‌లు ఉంటాయా?

ఇటీవలే స్థానిక సంస్థల కోటా, టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు కపించి బొటాబోటి మెజారిటీతో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది. కానీ అసలైన పట్టభద్రుల స్థానాల్లో గెలవడంలో మాత్రం వైసీపీ విఫలమైంది. మూడు స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం […]

టీడీపీకి ఆ సీట్లు గెలవడం కలేనా!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పి పోటాపోటిగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ జిల్లాలో రెండు పార్టీలకు సమాన బలం ఉంది..గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే టి‌డి‌పి ఇక్కడ 4 సీట్లు గెలుచుకుంది. వైసీపీకి 8 సీట్లు దక్కాయి. అయితే ఇప్పుడు నిదానంగా టి‌డి‌పి బలం ఇంకా పెరుగుతూ వస్తుంది. టి‌డి‌పి కి 6 సీట్లలో గెలుచుకునే సత్తా పెరిగింది. అటు వైసీపీ బలం 5 సీట్లకు పడింది. […]

టీడీపీ-జనసేన కాంబినేషన్..గుంటూరులో టార్గెట్ 15!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. అమరావతి ప్రభావం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం లాంటి అంశాలు టి‌డి‌పికి బాగా కలిసొస్తున్నాయి. గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ లో గుంటూరులో  టి‌డి‌పి బాగా దెబ్బతింది. జిల్లాలో 17 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టి‌డి‌పి గెలుచుకుంది. 15 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇక టి‌డి‌పి నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. […]

విజయవాడలో వైసీపీకి ఎదురుదెబ్బ..మూడు డౌటే!

ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి మాత్రం ఊహించని షాకులు తగిలేలా ఉన్నాయి..గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ ఉండటం వల్ల ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది గాని..ఈ సారి మ్యాజిక్ ఫిగర్ సీట్లు తెచ్చుకుని అధికారం దక్కించుకోవడమే కష్టమనే పరిస్తితి. ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో చాలా సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇదే క్రమంలో విజయవాడ నగరంలో ఉన్న మూడు సీట్లలో ఈ సారి వైసీపీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. […]

సిట్టింగులకు సీట్లు..ఆ దమ్ము ఉందా? టీడీపీ రివర్స్!

దమ్ముంటే 175 స్థానాల్లో టి‌డి‌పి, జనసేనలు ఒంటరిగా పోటీ చేయాలి..అసలు అలా పోటీ చేసే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా? అని జగన్ పదే పదే సవాళ్ళు విసురుతున్న విషయం తెలిసిందే. అలా సవాల్ విసరడం వల్ల ఆ రెండు పార్టీలు రెచ్చిపోయి విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనేది జగన్ కాన్సెప్ట్ అందుకే పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన వేరు వేరుగా పోటీ చేయడం […]

సొంత ఎమ్మెల్యేలపై డౌట్..దెబ్బవేసేది ఎవరు?  

ఎలాగో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే చేతిలో బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఉన్న బలం ప్రకారం గెలవడం సులువు కాదు. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో స్థానం గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 స్థానాలకు 154 ఎమ్మెల్యేలు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 151..అయితే టి‌డి‌పి నుంచి నలుగురు, […]