తెలంగాణలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీ ఇప్పటికే కేడర్ లేక, సీనియర్లు జంప్ చేసి ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో బలపడడంపై ఇప్పటికే అనేక రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2019 నాటికి కొంత సమయం ఉండడం ఆయా ప్లాన్‌లను అప్పటిలోగా అమలు చేయాలని, ముఖ్యంగా కేడర్ జారిపోకుండా చూసుకోవాలని ఆయన స్థానిక తమ్ముళ్లకు గట్టి ఆదేశాలిచ్చారు. అయితే, పార్టీ ఇప్పట్లో […]
Tag: TDP
టీడీపీలో నాడు హీరో – నేడు జీరో
నేటి రాజకీయ నేతలకు ముఖ్యంగా చంగు చంగున గెంతులేసుకుంటూ అవసరానికి తమ ఇష్టం వచ్చినట్టు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగులు చేసే జిలానీలకు కొత్తపల్లి సుబ్బారాయుడు ఓ లెస్సన్‌లాగా కనిపిస్తున్నారు!! పార్టీ మారడం తప్పుకాకపోవచ్చేమో కానీ.. పార్టీలను మార్చడమే తప్పు.. అనే నీతి సుబ్బారాయుడు పొలిటికల్ హిస్టరీ నేర్పుతున్న సరికొత్త లెస్సన్. అవసరాలు, వ్యాపార సామ్రాజ్యాల విస్తరణే లక్ష్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పును కాలదోసి.. పార్టీ కండువాలను కుడి భుజం మీద ఒకటి.. ఎడం […]
నంద్యాల గెలుపుపై ‘ జ్యోతి ‘, ‘ సాక్షి ‘ లకు వణుకు ఎందుకు..!
అవను. ఇప్పుడు మీడియాలోనే కాదు ప్రతి ఒక్కరిలోనూ ఇదే మాటవినిపిస్తోంది. విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇంత రణరంగంగా మారడం, అధికార, విపక్షాలు రెండూ పెద్ద ఎత్తున ఒకరినొకరు విమర్శించుకోవడం, కామెంట్లతోనే కత్తులు దూసుకోవడం వంటివి కామనైపోయాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక గెలుపు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఇప్పుడు నంద్యాల విషయాలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గెలుపెవరిది? మెజారిటీ ఎంత? సెంటిమెంట్ బలంగా ఉందా? నైతిక విలువలు […]
కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్..!
కేంద్రంలో సమీకరణలు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్రధాని నరేంద్ర మోడీలు 2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా సరికొత్తగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర పక్షాల బలాబలాలను అంచనా వేయడంతోపాటు.. కొత్తవారిని చేర్చుకుని బలోపేతం అయ్యేందుకు ఆ రకంగా మళ్లీ హస్తినలో సీటును కైవసం చేసుకునేందుకు మోడీ, షా ధ్వయం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమకు మిత్రులుగా ఎన్‌డీయేలో ఉన్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా? లేదా? అన్నది […]
నంద్యాల టీడీపీలో ఆయన్ను పక్కన పెట్టేశారా..?
నంద్యాలలో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్పడు అత్యంత కీలకమైన సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనంతట ఆయనే టీడీపీకి దూరమయ్యారా? లేక పార్టీ అధినేత చంద్రబాబే ఆయనను కావాలని పక్కన పెట్టేశారా? అంటే పక్కన పెట్టేశారనే అంటున్నారు స్థానిక తెలుగు తమ్ముళ్లు. దీనికి సుబ్బారెడ్డి స్వయంకృతమే కారణంగా చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఏవీ సుబ్బారెడ్డికి ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో నిలిచిన భూమా వర్గానికి బంధుత్వం ఉంది. వీరంతా గతంలో టీడీపీలోనే ఉండేవారు. […]
పాలిటిక్స్‌లోకి తారకరత్న… ఆ అసెంబ్లీ సీటుపై కన్ను..!
2019 ఎన్నికలు ఏపీలో అధికార టీడీపీకి చావో రేవోగా మారనున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవడం చంద్రబాబు ప్రతిష్టకు పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల కోసం నారా, నందమూరి ఫ్యామిలీలో రెండూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నారా, నందమూరి ఫ్యామిలీల నుంచి మొత్తం నలుగురు ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖరారైంది. సీఎం చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేయడం ఖాయం. ఇక ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ వచ్చే ఎన్నికల్లో తొలిసారి […]
కర్నూలులో మొదలైన టికెట్ లొల్లి
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నాయకుల్లో ఉన్నవర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల బరిలో ఉంటామని ఒకరు.. అభ్యర్థి నేనే అంటూ మరొకరు ప్రకటన చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అంతర్గతంగా ఉన్న కలహాలు.. ఇప్పుడు బయటపడు తున్నాయి. ముఖ్యంగా ఆయా నేతల వారసులు చేస్తున్న ప్రకటనలు దుమారం రేపుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీజీ, ఎస్వీ వర్గాల మధ్య కలహాలు ఇప్పుడు సీఎం చంద్రబాబుకు తలనొప్పులు తీసుకొస్తున్నాయి. […]
ఆ ఇద్దరు మంత్రులపై వేటు తప్పదా!
నంద్యాల ఉప ఎన్నికల్లో తలమునకలై ఉన్న సీఎం చంద్రబాబుకు ఏపీ మంత్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య వివాదాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఇప్పుడు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ జాబితాలో చేరిపోయారట. ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర విచారణ ఎదుర్కొంటుండగా.. మరొకరు మనీలాండరింగ్ వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు విదేశీటూర్లు చేస్తున్నారట. నంద్యాల […]
నంద్యాలలో వైసీపీకి షాక్…. టీడీపీకి దిమ్మతిరిగే షాక్
నంద్యాల ఉప ఎన్నిక వేళ అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎత్తులు, పై ఎత్తులతో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతోన్న ఈ రెండు పార్టీలు ఈ రోజు పెద్ద సంచలనానికి తెరలేపాయి. ముందుగా టీడీపీ వైసీపీని దెబ్బకొట్టేందుకు ఓ ప్లాన్ వేసింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదంటూ ఓ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. టీడీపీ లీగల్ సెల్ వాళ్లు శిల్పా నామినేషన్ నోటరీ […]