పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా.. ఆ చిన్నారి.. అతి పిన్నవయసులోనే దేశంలో ఎవరూ ఊహించని.. అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఏ పదేళ్లకో పదిహేనేళ్లకో కానీ.. లభించని అరుదైన పపురస్కారాన్ని.. ఆ చిన్నారి కేవలం 4 ఏళ్ల వయసులోనే సొంతం చేసుకుని అబ్బుర పరిచింది. ఔరా..! అనిపించింది. ఆ పాపే.. గుంటూరు జిల్లా కరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాజీ రైల్వే బోర్డ్ సభ్యుడు కనుమూరి బాజి చౌదరి కుమార్తే చిన్నారి యోగాశ్రిత. సాధారణంగా 4 ఏళ్ల వయసు […]
Tag: TDP
బాబుకు ఘోర అవమానం.. హైదరాబాద్‌లోనే ఉన్నా ఇలా జరిగిందే..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందా? ఆయన ఊహించని విధంగా ఆయనను పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. ఇదే విషయం పార్టీలో గుసగుసగా మారడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ట.. 108 దేశాల పేరుతో ఆలయాల నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. అదేవిధంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కూడా ఈ నెల 14న […]
టీడీపీలో ఈ నేతలు పెద్ద ఫ్లవర్స్ అయిపోయారా…!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పటికిప్పుడు కావాల్సింది.. చురుకుదనం.. వేడి.. చొరవ.. ఢీ అంటే.. ఢీ అనే నేతలు… ప్రజల్లోకి చొచ్చుకుపోయే నాయకులు! అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు ఎంత మందిలో ఈ లక్షణాలు ఉన్నాయి.? ఎంత మంది పార్టీ లో దూకుడుగా ఉన్నారు? అనే విషయం ఆసక్తిగా మారింది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు శపథం నెరవేర్చాలనే సంకల్పం ఉంది. అయినప్పటికీ..కొందరు మాత్రం.. చురుగ్గా వ్యవహరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. […]
అన్నదాతలకు ‘ నోవా ‘ అండ.. కృషీవలుడు ‘ ఏలూరి ‘ మరో ముందడుగు
ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు.. సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నా యి. ఇక, ప్రజలు కూడా రసాయన వ్యవసాయ ఉత్పత్తుల కంటే కూడా.. సేంద్రియ సాగు ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేంద్రియ వ్యవసాయమే మున్ముందు ప్రధానం కానుంది. ఈ నేపథ్యంలో పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే, నిత్య కృషీవలుడిగా పేరు తెచ్చుకున్న ఏలూరి సాంబశివరావు… తన నియోజకవర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా.. సేంద్రియ సాగులో తనదైన సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సేంద్రియ […]
కోడెల కొడుకు మారడు.. మారలేడు.. పొలిటికల్ లైఫ్ ఖతం..!
కోడెల కొడుకు ఈ పేరు ఇలాగే చెప్పాలి.. తప్పడం లేదు.. ఇప్పటకీ అలాగే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఏమాటకు ఆమాట తండ్రి దివంగత మాజీ మంత్రి, విభజిత ఏపీకి తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావును చాలా మంది గుంటూరు జిల్లాలో పల్నాటి పులిగా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల దూకుడు ఎలా ఉన్నా.. ఆయన చేసే పనిలో ధీరత్వం, కమాండింగ్ ఉండేది. అందుకే ఫ్యాక్షన్ రాజకీయాలు, సంక్లిష్టమైన నరసారావుపేటలో ఆయన ఐదుసార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో, 2009లో […]
చారిత్రక పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి..
ఎన్టీఆర్.. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం. ఆయన నటించిన ఎన్నో అద్భుత సినిమాలు తెలుగు జనాలను ఎంతగానో అలరించాయి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. అద్భుతంగా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనే కాదు.. రాజకీయ ప్రస్తానంతోనూ తెలుగు వాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగు జనాల తెగువను చూపించిన వ్యక్తి. సినిమాల విషయంలోనే కాదు రాజకీయాల్లోనూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్. […]
జూ ఎన్టీఆర్ భావోద్వేగపూరిత పోస్ట్…అభిమానులలో ఉప్పొంగిన భావోద్వేగం !
తెలుగు నేలపై తెలుగు ప్రజలు ఉన్నంతవరకు ,అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం మహనీయ నటుడు నందమూరి తారక రామారావు గారు ని మర్చిపోవటం జరగదు .తెలుగు భాషని ,తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చిరస్మరణీయం. అందుకే నేటికీ కూడా తెలుగు నాట రాజకీయ ప్రస్తావన వచ్చిన , తెలుగు సినిమా ప్రస్తావన వచ్చిన మొట్ట మొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరునే గుర్తుకొస్తుంది. […]
చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..
అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]
అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!
గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]