ఇప్పటివరకు ఏపీలో జరిగిన అన్నీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే…టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పలు ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్దగా పోటీ చేయవు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే […]
Tag: TDP
పెద్దిరెడ్డి తమ్ముడుతో ఈజీ కాదు?
ఏపీ రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే పెద్దిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని చిత్తు చేసి..వైసీపీని బలోపేతం చేయడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ హావా కొనసాగడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎక్కువే. రాజకీయంగా పెద్దిరెడ్డికి తిరుగులేదు…అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీని చిత్తూరులో ఢీకొట్టే నాయకులు కనిపించడం లేదు. రాజకీయంగా పెద్దిరెడ్డికి ఎంత బలం ఉందో…ఆయన కుమారుడు మిథున్ […]
టీడీపీలో శివ రీఎంట్రీ? సీటు ఫిక్స్?
గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఓటమి వల్ల కావొచ్చు..జగన్ అధికారంలోకి రావడం వల్ల కావొచ్చు కొందరు నేతలు రాజకీయంగా యాక్టివ్ గా ఉండటం తగ్గించేశారు…పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై బాగా దెబ్బపడింది…అలాగే వరుసపెట్టి చాలామంది నేతలు కేసులు ఎదురుకున్నారు…జైలుకు వెళ్లారు. ఇలా టీడీపీ నేతలు ఇబ్బందులు పెరిగాయి…ఈ క్రమంలో పలువురు నేతలు సైలెంట్ అయ్యారు. కానీ గత ఏడాది కాలం […]
ఆ రెడ్లు టీడీపీలోకి రిటర్న్?
ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి…ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నా సరే ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ…టీడీపీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు…అలాగే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్ సైతం పార్టీపై […]
టీడీపీలో చిచ్చు పెట్టిన మోహన్ బాబు!
ఎన్నో ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్న సినీ నటుడు మోహన్ బాబు..సడన్ గా దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం పనిచేసిన మోహన్ బాబుని…చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలు చంద్రబాబు…మోహన్ బాబుని కలవడం టీడీపీ శ్రేణులు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రశ్నలన్నీ తాజాగా ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్ద కాలం పైనే చంద్రబాబు-మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చింది. పైగా గత ఎన్నికల్లో వైసీపీలో చేరి టీడీపీ […]
పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!
గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు. అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]
టీడీపీలో 17 సీట్లు ఫిక్స్..అవే డౌట్?
ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది…కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ…ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఫిక్స్ చేసే పనిలో రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సీట్లు ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే..అటు వైసీపీలో […]
చినబాబుని ఆపింది ఎవరు గురు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం..అవసరాలని బట్టి, పరిస్తితులని బట్టి రాజకీయాలు మారిపోతాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తున్నాయి…ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదనే పరిస్తితి..కానీ ఆ పరిస్తితి ఇప్పుడు మారుతూ వెళుతుంది…అలాగే రాజకీయంగా పవన్ కల్యాణ్ కు పెద్ద బలం లేదని ఇప్పటివరకు విశ్లేషణలు వచ్చాయి…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో బాబుకు వయసు అయిపోయిందని, ఇక బాబు రాజకీయాలు చేయలేరని, […]
మహిళా మంత్రులకు కష్టమేనండి..!
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి…అధికారంలో ఉన్న వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎక్కడో ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటున్నట్లే ఉంది..ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది…కొన్ని స్థానాల్లో జనసేనకు కూడా పట్టు దొరుకుతుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయం దక్కడం మాత్రం చాలా కష్టమని తెలుస్తోంది..ఈ సారి టీడీపీ గట్టి పోటీ […]