Tag Archives: TDP Activists

‘జూనియర్‌’ను ఏమీ అనకండి

తన కుటుంబంపై దాడి జరిగింది.. తనభార్యకు అవమానం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన ఇంకా గుర్తుంది. మహిళలను నిండు సభలోనే అవమానిస్తారా? అని మీడియా ముందు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోదన కథను అలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ శ్రేణులకు పార్టీనుంచి ఆదేశాలందాయి. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబసభ్యులు కూడా బయటకు వచ్చి వైసీపీ నాయకుల మాటలను ఖండించారు. ఆ తరువాత

Read more

పోటీలో ఉన్నాం.. సరే పరిగెత్తడం ఎలా.. గెలిచేదెలా..?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక రకమైన నిస్తేజం నెలకొంది. అధికార పార్టీ రాష్ట్రంలో పరుగెత్తుతుంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం కనీసం నడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు.  పార్టీకి కేడర్ లేదా అంటే బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు అనే చెప్పవచ్చు. మరి ఎందుకిలా జరుగుతోంది అంటే  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడే అని చెప్పవచ్చు. యువతరంతో పోటీ పడాలంటే యువకులే ఆలోచించాలంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Read more