తమిళ ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం తమిళనాడు మాజీ సిఎం జయలలిత ఎంతగానో కష్టపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయలలితను ఒక అసాధారణమైన పరిపాలకురాలుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా సాధికారతను జయలలిత ఎంతో కీలకంగా భావించేవారని మోడీ […]
Tag: tamilnadu elections
సినిమాలు మానేస్తా..కమల్ సంచలన ప్రకటన!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని సినీ నటుడు మక్కల్ నీతి మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ విసృతంగా ప్రచారాలు నిర్వహించారు. మార్పు కోరుకునే వారు ఎన్నికల్లో తనతో కలిసిరావాలని, ఎంఎన్ఎం అభ్యర్థులకు ఓటువేయాలని కమల్ ప్రచారాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే సినిమాల విషయంలో సంచలన ప్రకటన కూడా చేశారు.అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో కమల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమల్.. […]


