అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌కు రిసార్ట్స్‌లో చిత్ర‌హింస‌లు

త‌మిళ‌నాడులో కొద్ది రోజులుగా హై స‌స్పెన్ష్ టెన్ష‌న్ క్రియేట్ చేసిన రాజ‌కీయ డ్రామాకు ఈ రోజుతో చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చేసింది. సీఎం అయ్యేందుకు అన్ని ర‌కాల ప్లాన్లు వేసిన వీకే శ‌శిక‌ళ ప్లాన్లు అన్ని బెడిసికొట్టాయి. ఆమెకు నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో ఆమె ముఖ్య‌మంత్రి అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వీలు కూడా లేదు. ఇదిలా ఉంటే ఎలాగైనా సీఎం అవ్వాల‌ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌తో […]

శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష‌…సీఎం రేసులో దీప‌క్‌

త‌మిళ‌నాడు సీఎం అయ్యేందుకు జ‌య నెచ్చెలి శశిక‌ళ గ‌త కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను సీక్రెట్‌గా బీచ్ రిసార్ట్స్‌లో ఉంచి శిబిరం నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో శ‌శిక‌ళ‌తో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు […]

ప‌న్నీర్ వ‌ర్గంపై వేటుకు శ‌శిక‌ళ వ్యూహం

త‌మిళ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి! అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ, జ‌య న‌మ్మిన‌బంటు, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వానికి మ‌ధ్య పోరు తీవ్ర‌మవుతోంది. రోజులు గ‌డిచే కొద్దీ పన్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో శ‌శి శిబిరంలో అల‌జ‌డి రేగింది. అయితే ప‌న్నీర్ వ‌ర్గానికి అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇస్తే ఏమిట‌న్న విష‌యంపై శ‌శిక‌ళ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఒక‌వేళ త‌న వ‌ర్గ ఎమ్మెల్యేలు.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే వారిపై వేటు వేసేందుకు శ‌శిక‌ళ‌ సిద్ధ‌మ‌వుతున్నారు. […]

జ‌య వార‌సుడి అడ్ర‌స్ ఎక్క‌డ‌..!

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత‌ వార‌సులు ఎవ‌రు? జయ నెచ్చెలి శ‌శిక‌ళ‌నా లేక జ‌య న‌మ్మిన‌బంటు పన్నీర్ సెల్వమా? అనే విష‌యంపై ఇప్ప‌టికీ స‌స్పెస్ కొన‌సాగుతోంది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె వార‌సుడిగా త‌మిళ‌ సినీన‌టుడు అజిత్ పేరు బాగా వినిపించింది. కానీ త‌ర్వాత ఆ పేరు వినిపించ‌నేలేదు! అయితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాట రాజ‌కీయ సంక్షోభం ఉన్నా.. అజిత్ ఎందుకు నోరుమెద‌ప‌డం లేదు? అస‌లు అజిత్ ఏమ‌య్యాడు ? సినీ తార‌లు ప‌న్నీర్ సెల్వానికి […]

వాళ్లంటే అనుమానం..వీళ్లంటే అభిమానం–పవన్

జల్లికట్టు ..ఇదొక దివ్య పదమైపోయింది గత నాలుగు రోజులుగా..ఓ మూగ జీవం వెంట వందలమంది  వెంటపడి చేసే వికృత చేష్టలకు పెట్టిందిపేరు జల్లికట్టు.దీన్ని నిషేధిస్తూ భారత సుప్రీం కోర్ట్ తీర్పునిస్తే మొత్తం తమిళనాడంతా ఏకమై స్వచ్ఛందంగా అహింసా మార్గం లో తమ నిరసన తెలియజేసింది.దీనికి సో కాల్డ్ సెలెబ్రిటీలు ఫ్రీ గా పబ్లిసిటీ తో పాటు ఉచిత మద్దతు ప్రకటించేశారు. ఇదంతా అయిపోగా జల్లుకట్టు నిషాదాన్ని ఎత్తేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వగా ఇప్పుడు తమిళుల్ని చూసి మనం […]

జ‌య మృతిపై అనుమానాలు – అస‌లు నిజాలు..!

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత‌ల అమ్మ‌.. పురుట్చిత‌లైవి జ‌య‌ల‌లిత మృతి చెందిన మూడు వారాల త‌ర్వాత ఇప్పుడు ఆమె మృత దేహానికి పోస్ట్ మార్ట‌మ్ చేయ‌నున్నారా? ఆమె మృతిపై అనుమానాలున్నాయ‌నే వార్త‌లు నిజ‌మేనా? ఆమెపై విష ప్ర‌యోగం జ‌రిగింద‌నే కామెంట్ల‌కు ఇప్పుడు బ‌లం చేకూరుతోందా? జ‌య‌ది సాధార‌ణ మ‌ర‌ణం కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు తమిళనాడు ప్రజలనే కాదు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల జనాల్నిసైతం మ‌రోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జ‌య ఆస్ప‌త్రిలో చేరిన నాటి నుంచి […]

శ‌శిక‌ళ‌ను తొక్కేందుకు బిగ్ స్కెచ్

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండ‌డం లేదు. ముందుగా ప‌న్నీర్ సెల్వం ఆఘ‌మేఘాల మీద సీఎం అయ్యారు. త‌ర్వాత జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ క్ర‌మ‌క్ర‌మంగా పార్టీ మీద‌, ప్ర‌భుత్వం మీద ప‌ట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు […]

అమ్మ నెచ్చెలి.. శ‌శిక‌ళ సీఎం ప్లాన్ తెలిస్తే.. !

సీఎం సీటంటే.. ఎవ‌రికి చేదు చెప్పండి? పొలిటిక‌ల్ నేత‌లు ఎన్ని క‌ష్టాలు పడినా.. ఆ సీటు కోస‌మేక‌దా?! అలాంటి హాట్ సీటు కోసం త‌మిళ‌నాడులో దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌కు నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళా న‌ట‌రాజ‌న్ ఎంతకు తెగించిందో తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. జ‌య‌కు స‌న్నిహితురాలిగా, పోయెస్ గార్డెన్‌కి కాప‌లాదారుగా వ్య‌వ‌హ‌రించిన శ‌శిక‌ళ‌పై ఇప్పుడు అనేక క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మ‌తో స్నేహం వెనుక.. శ‌శిక‌ళ ఆమె కుటుంబం పెద్ద ప్లాన్‌తోనే ఉన్నార‌ని ఆ క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. సెప్టెంబ‌రు […]

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జంప్ టు డీఎంకే

త‌మిళ‌నాడు రాజకీయాల్లో అత్యంత వేగ‌వంత‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌లలిత మ‌ర‌ణంతో ఆ పార్టీ ఒంట‌రి అయిపోయింది. అమ్మ‌కు ముందు చూపు లేక‌పోవ‌డంతో పార్టీకి వార‌సుడిని త‌యారు చేయ‌ని ఫ‌లితం ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో పార్టీని ఎవ‌రు న‌డిపించాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఎలా డీల్ చేయాలి? అనే సందేహాల‌కు స‌మాధానం దొర‌క‌క‌పోగా.. నేనంటే నేనంటూ అమ్మ పార్టీకి వార‌సులు పుట్ట‌గొడుగులా త‌యార‌య్యారు. దీంతో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు క‌ట్టుత‌ప్పుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి […]