దాదాపు రెండు దశాబ్దాల నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న చెన్నై సుందరి త్రిష.. ఇప్పటికీ తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలె ఈ బ్యూటీ `లియో` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దళపతి విజయ్ తో వెండితెరపై సందడి చేసింది. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తో డబుల్ హిట్స్ […]
Tag: tamil movies
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కు కోటిన్నర ఫైన్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కు రూ. 1.5 కోట్లు ఫైన్ పడింది. అంత భారీ మొత్తంలో ఫైన్ పడటానికి కారణం ఏంటి..? విజయ్ ఏం తప్పు చేశాడు..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ కెరీర్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `పులి` ఒకటి. ఈ సినిమాకు చింబు దేవన్ దర్శకత్వం వహించాడు. శృతి హాసన్, హన్సిక, శ్రీదేవి తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2015లో విడుదలైన […]
షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన కమల్ హాసన్ – వెంకటేష్ కాంబో మూవీ ఏదో తెలుసా?
లోకనాయకుడు కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరిదీ క్రేజీ కాంబో అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో `ఈనాడు` అనే సినిమా వచ్చింది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మ్యూజిక్ అందించింది. 2009లో ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే గతంలో కమల్ హాసన్ – వెంకటేష్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. […]
త్రిష కూడా పెంచేసింది రోయ్.. ఇక దర్శకనిర్మాతలకు చుక్కలే!?
సుదీర్గకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న చెన్నై చంద్రం త్రిష.. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో అందం, అభినయం, నటనా ప్రతిభతో త్రిష ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీతో త్రిషకు పూర్వ వైభవం వచ్చినట్లైంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దళపతికి జోడీగా `లియో` సినిమా చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల […]
అక్కడ స్పీడ్ పెంచుతున్న కృతి శెట్టి.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్!?
గత ఏడాది నుంచి టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించిన ఈ భామకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడుతున్నాయి. రీసెంట్గా కస్టడీ మూవీతో కృతి శెట్టి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించిన కృతి శెట్టి.. కోలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. అక్కడ వరుస ప్రాజెక్టులకు కమిట్ […]
తమన్నా మామూల్ది కాదు.. రజినీ `జైలర్` కోసం అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అయిపోయిన ఇంకా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్ పరంగా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాలు `జైలర్` ఒకటి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. […]
సొంత గడ్డపై వరలక్ష్మీ అసహనం.. గౌరవం, డబ్బు అక్కడే దక్కిందంటూ ఓపెన్ కామెంట్స్!
క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం తర్వాత కోలీవుడ్ లో ప్రధాన పాత్రలో `కొండ్రల్ పావమ్` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత గడ్డ అయిన తమిళ ఇండస్ట్రీపై చిరు అసహనం వ్యక్తం […]
సినీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో ఆ భారీ సినిమాలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్!
2023 సంక్రాంతికి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో 4 సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తునీవు జనవరి 11న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇందులో అజిత్ కుమార్, మంజు వారియర్ నటించారు. సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇక జనవరి 12న బాలకృష్ణ హీరోగా తెలుగు యాక్షన్ డ్రామా ‘వీర సహా రెడ్డి’ […]
స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్టర్..త్వరలోనే..?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో […]