Tag Archives: t series

ప్రముఖ నిర్మాతపై కేసు..?

మధుర గాయకుడైన గుల్షన్‌ కుమార్‌ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్‌ కుమార్‌ పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. భూషణ్‌ కుమార్‌(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ కు చైర్మన్‌ కమ్‌ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై

Read more

వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హ‌క్కులను అన్ని కోట్ల‌కు కొన్నారా?

కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా

Read more