అందరినీ వణికించే బాలయ్యనే భయపెట్టిన‌ ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా.. ఎందుకంత భయం అంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెడుతున్నారంటే.. వారి సినిమాల‌పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అవకాశం త్వరగానే వచ్చినా.. అభిమానులను ఆకట్టుకొని ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా శ్ర‌మించి స‌క్స‌స్ అందుకున్న వారిలో వాల‌య్య ఒక‌రు. ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోవి అడుగుపెట్టిన బాల‌య్య ప్రస్తుతం నటుడిగానే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం హ్యాట్రిక్స్ సక్సెస్‌లతో […]

సలార్, మిస్టర్ బచ్చన్ పై ఎస్.వి.కృష్ణారెడ్డి షాకింగ్ రియాక్ష‌న్‌.. హీరోయిన్‌లలో అలాంటివి..

తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వారిలో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ఒకరు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసి సినిమాలను తెర‌కెక్కించి ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆయన.. వైవిధ్యమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసికల్ మూవీని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో పాటే రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి ఎన్నో సినిమాలు తెర‌కెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా చాటుకున్న […]

అప్పుడు నాగార్జున-బాలయ్య..ఇప్పుడు మహేశ్ బాబు.. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం వాళ్ళే..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో గెస్ చేయలేరు. చాలామంది స్టార్స్ కూడా అలా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఒకరే ఇప్పుడు మన మహేష్ బాబు. పాపం గుంటూరు కారం సినిమా విషయంలో ఆయనను ఎలా ట్రోల్ చేశారో జనాలు మనం చూసాం . మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అయితే ఏకీపారేశారు . ఇన్నాళ్లు ఆయన కష్టపడి సంపాదించుకున్న పరువు మర్యాదలు గంగలో కలిపేశారు. కాగా […]

సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో మర్చిపోలేని డైరెక్టర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో చిత్రాలను ఎంతో టెక్నీషియన్సీని సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణకి దక్కింది. ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు పైగా విడుదల చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది.. అయితే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పని అయిపోయిందని అందరూ భావించిన తరుణంలో ఒక్కసారిగా విడుదలైన నెంబర్ వన్ సినిమా మళ్లీ కృష్ణకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. […]

అలీపై నోరు జారిన బ్రహ్మానందం.. అంత మాటనేసాడు ఏంటి..

వెండితెరపై కామెడీ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు బ్రహ్మానందం, అలీ. ఇద్దరు సమఉజ్జిలు అని స్వయంగా బ్రహ్మానందమే ఒప్పుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఫంక్షన్ కి హాజరయ్యారు. అక్కడ డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కూడా ఉన్నారు. వారందరూ సినిమా గురించి స్టేజ్‌పై మాట్లాడిన తరువాత చివర్లో బ్రహ్మానందంకి మాట్లాడానికి అవకాశం ఇచ్చారు. వెంటనే మైక్ తీసుకుంటూ ‘టీ షర్ట్ వేసుకోగానే కుర్రాడు అయ్యిపోరు, ముసలాడే’ అంటూ అలీపై సెటైర్ […]

మహేష్ బాబు – సౌందర్య కాంబోలో బ్లాక్ బాస్టర్ మూవీ మిస్ అవ్వడానికి కారణం.?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. గతంలో మహేష్ బాబు – సౌందర్య కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో ఆగిపోయింది. కానీ వేరే హీరో హీరోయిన్లతో తెరకెక్కిన […]

ఆమె గురించి ప్రస్తావన రావడంతో కన్నీరు పెట్టుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి..!

పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు సౌందర్య.. అందం, అభినయంతో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు ప్రేక్షకులలో ఏర్పాటు చేసుకుంది. అంతా బాగుంది ఈమె సినీ కెరియర్ పీక్స్ లో ఉంది అని అనుకుంటున్న సమయంలోనే బిజెపి పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తూ ఉండగా..హెలికాప్టర్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల ఎస్ వి కృష్ణారెడ్డి తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు సుమ […]

చంద్రబోస్, సుచిత్ర పెళ్లి వెనుక అసలు కథ ఇదేనా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తరువాత విడిపోయారు. కానీ ఇండస్ట్రీలో కొందరి ప్రేమకథల విషయానికి వస్తే ఒక్కొక్కరి ప్రేమకథ ఒక్కోలా ఉంటుంది. అలాంటి వారిలో పాటల రచయిత చంద్రబోస్, డాన్స్ కొరియోగ్రాఫర్ సుచిత్ర కూడా ఒకరు. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి పని చేయడం వల్ల ఒక్కటయ్యారు. అయితే చంద్రబోస్ కంటే సుచిత్ర సినీ ఇండస్ట్రీలోకి ఆరు […]