సురేఖ వాణి, సుప్రీతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి హేమ..!

తెలుగు హీరోయిన్ గా, పలు సినిమాలలో స్నేహితురాలు క్యారెక్టర్లుగా, ఆర్టిస్టుగా కమెడియన్ గా ఎన్నో సినిమాలను నటించింది నటి హేమ. ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా ఈమె చాలా వైరల్ గా మారింది. ఏ విషయాన్ని అయినా సరే చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. మా ఎన్నికల సమయంలో నటుడు శివ బాలాజీ తో గొడవపడి ఆయనను కొరకడం వంటివి చేయడంతో ఈమె బాగా పాపులర్ […]

కూతురు బ‌ర్త్‌డే పార్టీలో సురేఖ‌వాణి ర‌చ్చ ర‌చ్చ..వీడియో వైర‌ల్‌

సురేఖ‌వాణి.. ఈ పేరుకు కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రల్లో అలవోకగా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో సురేఖ వాణి మ‌హా దిట్ట‌. ఈ నేప‌థ్యంలోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సురేఖ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి ఎప్ప‌టిక‌ప్పుడు కూతురు సుప్రితతో క‌లిసి హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ అల‌రిస్తుంది. అయితే నేడు […]

సురేఖావాణి రచ్చ..ఆయ‌న ఫొటో ముందు కూతురుతో అలా..?

న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు బాగా ద‌గ్గరైన సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా, హాట్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సురేఖ వాణి 40వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా గ‌త రాత్రి బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో […]