పుష్ప సినిమాను ఏకంగా ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారా.. వాళ్ళు ఎవరంటే..?

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజౌ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో నటించిన రష్మిక మందన, ధనుంజయ్, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, పాహ‌ద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్ లాంటి వారందరూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పాన్ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. అయితే ఇంత మంచి కంటెంట్‌తోతెర‌కెక్కిన పాన్ ఇండియ‌న్‌ హిట్ సినిమాను.. ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారంటూ.. ఓ […]

హీరో ఉపేంద్రతో ప్రేమ ఎఫైర్.. భర్తతో విడిపోవడానికి కారణం అదేనా..?

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ప్రేమ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 1995లో రిలీజ్ అయిన కన్నడ సవ్యసాచి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఓం సినిమాలో నటించి మెప్పించింది. ఇక నటించిన రెండో సినిమాతోనే ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర సిలంవ‌ర్ స్క్రీన్‌ అవార్డును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. అతి తక్కువ సమయంలోనే కన్నడ […]

ఆ స్టార్ హీరోయిన్ ప్రాణంగా ప్రేమించిన గోపీచంద్.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?

స్టార్ హీరో గోపీచంద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మ్యాచో స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న గోపీచంద్.. దివంగత దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్నాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవడమే కాదు.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లోను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. సెట్ లోనూ.. ఫ్యామిలీతోనూ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గోపీచంద్. […]

పవర్ స్టార్ ఫోన్ నెంబర్ ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా.. మీనింగ్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక‌ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొన్న ప‌వ‌న్‌.. తాజాగా ఏపీ ఎలక్షన్స్‌లో సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్నాడు. అత్యధిక మెజారిటీతో గెలవడమే కాదు.. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలతోనే బిజీగా గ‌డుతున్నాడు. ఇలాంటి క్రమంలో మెగా […]

దిల్ రాజుకు మ‌రో షాక్‌… డ‌బుల్ ఇస్మార్ట్ చేజారింది..?

నైజాంలో డిస్ట్రిబ్యూష‌న్ కింగ్‌గా పేరున్న దిల్ రాజుకు ఇటీవ‌ల గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. మ‌రి ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూష‌న్‌లోకి మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పుడు అయితే ఎంట‌ర్ అయ్యిందో అప్ప‌టి నుంచి అక్క‌డ రాజు హ‌వా చెల్ల‌డం లేదు. ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రాజు చెప్పిందే వేదం.. ఆయ‌న ఎన్ని థియేట‌ర్లు ఇస్తే అన్ని థియేట‌ర్ల‌లోనే ఆ సినిమా రిలీజ్ చేయాలి.. ఇలా ఏవేవో కండీషన్లు ఉంటాయ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. మైత్రీ సంస్థ సొంత […]

టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది. అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం […]

సోషల్ మీడియాను షేక్ అరియానా బెడ్ రూమ్ పిక్స్.. మరీ ఇంత అరాచకమా..?

స్టార్ బ్యూటీ అరియనా. ఈ పేరు గత మూడు ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ రియాలటీ షో తో ప్రేక్షకుల భారీపాపులారిటి దక్కించుకుంది. యూత్‌లో ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మతో ఈ అమ్మడు చేసిన ఇంటర్వ్యూ. ఇందులో […]

ప్రభాస్ – తారక్ కాంబోలో మల్టీస్టారర్ ఫిక్స్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గా ఎన్టీఆర్.. !

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోలలో ఎలాంటి పాత్రైనా పోషించి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకోగల సత్తా ఉన్న హీరో అనగానే టక్కున వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించి ప్రేక్షకులను మెప్పించాడు తారక్.. తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో తారక్ నటించబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. […]

రాజ్ తరుణ్ – లావణ్యలకు పాప ఉందా.. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదరా సామి..!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న వార్తలో రాజ్ తరుణ్ – లావణ్య లవ్ ఎఫైర్ ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేస్తున్నారంటూ.. ఇప్పుడు వేరే హీరోయిన్ ఉచ్చులో పడి నన్ను వదించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య రచ్చ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ వివాదంలో ఓ కొత్త కథను మీడియా ముందుకు తీసుకొస్తూ రచ్చ రచ్చ చేస్తుంది లావణ్య. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మీడియాకు కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే […]