చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్ని పాప టాలీవుడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్.. సన్నిహితులు కూడా చిరుకు విషెస్ తెలియజేస్తున్నారు. సన్నిహితులు.. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. లక్షలాదిమంది మెగా ఫ్యాన్స్ వేరువేరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న […]

నెలన్నర నుంచి కేవలం ఏడుపే మిగిలింది.. నిద్ర కూడా లేదు.. సింగర్

ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోవాలని ఆశతో ఎంతోమంది ప్రతి ఏడాది అడుగుపెడుతూ ఉంటారు. అలా ఒకే ఒక్క ఛాన్స్ సాధించి తన సత్తా ఏంటో చూపించింది మలయాళ సింగర్ అంజు జోసఫ్. 2010లో ఐడియా స్టార్ సింగర్ మలయాళం సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ అమ్మడు.. తన గొంతుతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ సింగర్ గా పాడడం స్టార్ట్ చేసింది. అతి కొద్ది టైంలోనే […]

ఆ హీరోలపై ఇష్టంతో.. వాళ్ల కోసం ఈ స్టార్ హీరోయిన్స్ ఏం చేశారో తెలుసా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి నటించిన క్రమంలో.. వారి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మంచి ఫ్రెండ్స్ అవడమే కాదు.. వారి కోసం పలు సందర్భల‌లో.. వారికి నచ్చకపోయినా కొన్ని పనులు చేసిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు తమ ఇష్టం లేకుండా.. తమకు నష్టం వస్తుందని భావించినా.. ఆ హీరోలపై ఉన్న అభిమానంతోనే కొన్ని పనులు చేస్తారు. అలా ఈ స్టార్ హీరోయిన్లు కూడా తమ ఫేవరెట్ హీరోల కోసం ఎలాంటి పనులు […]

వామ్మో.. ఖుషి హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. భూమిక లేటెస్ట్ పిక్స్ చూస్తే షాకే.. !

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో భూమిక చావ్లా మొదటి వరుసలో ఉంటుంది.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. హీరో సుమంత్ నటించిన యువకుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. […]

బిచ్చగాడికి 10 పైసలే ఇచ్చిన బాలయ్య.. ఆమె బాలయ్యను ఓ ఆటాడుకుందిగా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ మొదటి నుంచి చాలా పొదుపు మనిషని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. బాగా అవసరం ఉన్న వారికి స‌హాయం చేయ‌డానికి అస‌లు వెన‌కాడ‌డ‌ని.. లేదంటే ఆయన త‌న జేబు నుంచి చిల్లి పైసా కూడా రాల్చడని సన్నిహితుల నుంచి ఎన్నో కామెంట్లు విలువయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య విషయంలో మరోసారి ఇది ప్రూవ్ అయింది. బాలయ్య తన సిస్టర్స్ తో కలిసి ఇటీవల రక్షాబంధన్ గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఇక ఈ నందమూరి హీరోకి.. […]

రష్మిక కు మరి ఇంత చిన్న చెల్లి ఉందా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?

ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన సినిమాల అప్డేట్స్ తో పాటు.. పర్సనల్ అప్డేట్స్ కూడా నెటింట‌ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి. వారు వాడే లగ్జరీ కార్ నుంచి వాళ్ళ‌ లగ్జరీ లైఫ్, వారి ఫ్యామిలీ విష‌యాల వ‌ర‌కు ఎదో ఓ విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం.. ఏ విషయం రివీల్ అయ్యినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చెల్లెలుకు సంబంధించిన కొన్ని […]

గతంలో బాలయ్యకు నో.. ఇప్పుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ఎస్.. ఆ బాలీవుడ్ హీరో ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కి అంత సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై మోక్షజ్ఞ మెరవడానికి ఆలస్యమైంది. మోక్షజ్ఞ మూడు ప‌దుల‌ వయసు దగ్గర పడుతున్న క్రమంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడు. ఇక బాలయ్య బాల్యంలోనే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మయ్యాడు. ఇక తార‌క్ అతి చిన్న వ‌య‌స్సులోనే రాముడు పాత్రలు నటించాడు. 20 ఏళ్లకే మాస్ హీరో గా అరుదైన ఘ‌న‌త ద‌క్కించుకున్నాడు. మోక్షజ్ఞ మాత్రం మూడు పదుల వయసు దగ్గర […]

ఇంద్ర సినిమాకే హైలెట్గా నిలచిన ఆ డైలాగ్ ఎలా పుట్టిందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రియల్ హిట్ సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. బి.గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ ద‌త్త్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా మెప్పించారు. మ‌ణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మంచి ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ సక్సెస్ తో అప్పట్లోనే కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. […]

ఎన్బికె 109 సక్సెస్ కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న బాబి.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్‌లో తన సినిమాలతో ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ దూసుకుపోతున్న క్రేజీ దర్శకులలో బాబి కూడా ఒకడు. మొదట రవితేజ హీరోగా బ‌చ్చిన‌ పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ యంగ్ డైరెక్టర్.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాబీకి డైరెక్టర్ గా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర […]