ఈ అమాయకపు చిన్నది టాలీవుడ్ హాట్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న వారికి ఇండ‌స్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంటుంది. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అలా గత కొద్ది కాలంగా స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ పై ఫోటోలో అమాయకంగా చూస్తున్న చిన్నదాని ఫోటో నెటింట తెగ వైరల్ గా […]

బన్నీ సినిమాలో నటించి తప్పు చేశా అని బాధపడిన ఆ హీరోయిన్.. కారణమేంటంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తర్వాత స్టార్ హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుఉన్న సంగ‌తి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా మారినా అల్లు అర్జున్.. చివరిగా పుష్పా సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. […]

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున వివాదంలోకి సమంత..!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ పై అధికారులు..అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో కూల్చివేశారు. నాగార్జున తుమ్మిడి కుంట చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకి ఈ […]

SSMB 29: మహేష్ మూవీలో హీరోయిన్‌… న‌టీన‌టులుగా వీళ్ల‌ను ఫిక్స్ చేసేశారుగా..?

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ఇటీవలే గరుడ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. కనీసం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈలోగా రకరకాల విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కి సంబంధించి అప్డేట్స్ అసలు రాజమౌళికైనా తెలుసో లేదో కానీ తెరపైకి మాత్రం రకరకాల స్టార్ హీరోల, హీరోయిన్ల […]

అల్లు అర్జున్ ఆర్మీపై మెగా ఫ్యాన్స్ సెటైర్లు.. పిల్లకాయలంటూ..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు థియేటర్లలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా యంగ్ స్టర్స్ మాత్రమే కాదు 60 ఏళ్ళ వయసున్న ఓల్డేజ్ పీపుల్స్ కూడా థియేటర్లలో సందడి చేస్తూ డాన్సులు వేయడం మనం చూడవచ్చు . ఇప్పుడు ఆ థియేటర్లలో కూడా బన్నీ టీజ్ చేస్తూ, సోషల్ […]

దేవర: రూ.1000 క‌ష్టం ఎన్టీఆర్ సారు.. ఇలా చేస్తున్నారేంటి.. ?

ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈమె ఈ సినిమాలో నటించడానికి ఏకంగా రూ .5కోట్లు పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన నటనతో […]

రీ రిలీజ్‌లో ‘ గ‌బ్బ‌ర్‌సింగ్ ‘ దుమ్ము దుమారం… అప్పుడే అన్నీ క‌లెక్ష‌న్లా…!

మరోసారి టాలీవుడ్ లో రీ రిలీజ్ లు ఊపందుకున్నాయి. ఇటీవ‌ల టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేస్‌బాబు మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే ఏకంగా రు. 10 కోట్ల‌కు మించిన వ‌సూళ్లు రాబ‌ట్టి టాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ వెంట‌నే మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇంద్ర కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌ట్టింది. మ‌రీ ముఖ్యంగా ఓవ‌ర్సీస్ మార్కెట్లో ఇంద్ర సినిమా నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో ఆల్ టైం రికార్డు సెట్ […]

బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్లో మూవీ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు చాలామంది హీరోల సరసన జతకట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అందరి హీరోలతో నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. పైగా ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ […]

టాలీవుడ్ హాట్ టాపిక్‌: హీరో, కెమేరామెన్ క‌లిసి డైరెక్ట‌ర్‌ను పీకి ప‌డేశారు…!

టాలీవుడ్ లో హీరోలు… దర్శకులను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అంతా తమకే తెలుసు తాము చెప్పినట్టే చేయాలని బిల్డప్పులు ఇస్తూ ఉంటారు. డైరెక్షన్లో వేలుపెట్టి చాలా సినిమాలు ప్లాప్ అవ్వటానికి హీరోలు కారణం. తాజాగా టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఒకతను ఉన్నాడు. తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో రెండవ సినిమాకే స్టార్ హీరోతో పని చేసే అవకాశం తెక్కించుకున్నాడు. ప్రాజెక్టు కూడా […]