టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్‌లోనే ఎంత స్పెషల్ సినిమాలలో పోకిరి ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో.. మహేష్ అప్పటివరకు ఎప్పుడు, ఎక్కడ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇక ఈ […]
Tag: super news
బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో సందడి చేయనున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్ళే..!
నందమూరి నట సింహం బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ళు ఎన్నో అద్భుతమైన సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఈయన.. సినీ కెరీర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన […]
పెళ్లి పీటలెక్కిన టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్.. హాజరైన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీకృష్ణ ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీ డైరెక్టర్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వచ్చేస్తారు. స్టువర్ట్ పురం పేరు మోసిన గజదొంగ.. టైగర్ నాగేశ్వరరావు జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తేజ్ నారాయణ అగర్వాల్ ప్రొడక్షన్‌లో అభిషేక అగర్వాల్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే ఊహించిన రేంజ్ లో సినిమా సక్సెస్ […]
పవర్ స్టార్ భుజాలపై కూర్చున్న ఈ బుడ్డోడు ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో మెగా బ్రదర్స్ చిరు, నాగ బాబు, పవన్ కల్యాణ్ మధ్యలో క్యూట్ లుక్‌తో పవర్ స్టార్ భుజాలపై కూర్చోని కనిపిస్తున్న పిల్లాడిని గుర్తు పట్టారా..? ఈ బుడ్డోడు ప్రస్తుతం టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఆరడుగుల హైట్.. యునిక్ స్టైల్‌తో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మారిపోయాడు. ఇంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ కుర్రోడు సినిమాల విషయంలోను తన యూనిక్‌నేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇతర హీరోల్లా కమర్షియల్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన కథలను […]
‘ సరిపోదా శనివారం ‘ ట్విట్టర్ రివ్యూ.. నాని హిట్ కొట్టేసాడ్రోయ్.. !
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన మూవీ సరిపోదా శనివారం. వివేక్ అత్రేయ డైరెక్షన్లో రూపొందిన మూవీ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్.. సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక బుధవారం నుంచే ఈ సినిమా పేరు ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో రిలీజ్ కూడా అయిపోయింది. దీంతో సినీ […]
సీనియర్ ఎన్టీఆర్ ముక్కుపై గరికపాటి నరసింహారావు అలాంటి కామెంట్స్.. షాక్ లో నెటిజన్స్..
తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన నందమూరి నటసింహం తారకరామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారి సత్తా చాటుడానికి పుట్టిన మహా మనిషి ఎన్టీఆర్. ఇక రీసెంట్గా గుంటూరు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్‌ని స్థాపించి 55 సంవత్సరాలు పూర్తి కావడంతో అక్కడ యాజమాన్యం ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచనకర్త.. గరికపాటి నరసింహారావు హాజరై ఎన్టీఆర్ గురించి ఆయన ముక్కును గురించి చేసిన […]
అందాలతో అరాచకం సృష్టిస్తున్న సురేఖ వాణి డాటర్.. సుప్రీత హాట్ పిక్స్ వైరల్.. !
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. తల్లిగా, వదినగా, అక్కగా ఇలా ఎన్నో పాత్రలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి సురేఖవాణి కూతురు సుప్రిత గురించి తెలియకుండా ఉండదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన హాట్ ఫొటోస్‌తో […]
సరిపోదా శనివారం మూవీ కోసం అలాంటి పని చేసిన నేచురల్ స్టార్.. తెగ పొగిడేస్తున్న నెటిజన్స్..
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ సరిపోద్దా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న (రేపు) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీలో.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా హైయెస్ట్ బడ్జెట్‌తో.. అత్యంత భారీ కాన్వాస్ తో ఈ […]
8 ఏళ్లుగా నో హిట్.. అయినా ప్రైవేట్ ఐలాండ్ కొన్న హీరోయిన్.. డబ్బులు ఎలా వస్తున్నాయమ్మ..!
సాధారణంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత హై రెమ్యునరేషన్ అందుకుంటూ లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్స్, పెద్ద పెద్ద విల్లా ఎలా వారు సంపాదించిన ఆదాయాన్ని భూములపై, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్లపై వారు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఐలాండ్ కొనేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు అలా సొంత ఐలాండ్ ఉన్నవారు కేవలం భారత దేశంలో ముగ్గురే ఉన్నారు. ఇంతకీ […]