స్టార్ బ్యూటీ సన్నీలియోన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు శృంగార తారగా అడల్ట్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు చాలా కాలం క్రితమే ఆ వృత్తిని గుడ్ బై చెప్పేసి.. సినిమాల్లోకి అడుగు పెట్టి సెటిల్ అయింది. పూర్తిగా శృంగార తార ట్యాగ్‌కు దూరంగా వచ్చేసిన సన్నీ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. […]