ఈడు గోల్డ్ ఎహే TJ రివ్యూ

సినిమా : ఈడు గోల్డ్ ఎహే రేటింగ్: 2.5/5 పంచ్ లైన్: ఈడు 1 గ్రామ్ గోల్డ్ ఎహే నటీనటులు: సునీల్, సుష్మారాజ్, రిచా పనయ్, జయసుధ, పునీత్ ఇస్సార్, నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్. సంగీతం; సాగర్ ఎం. శర్మ. సినిమాటోగ్రఫీ: దేవరాజ్. ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ ఆర్ట్: వివేక్ అన్నామలై. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర. నిర్మాత: రామబ్రహ్మం సుంకర కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు […]

‘ఈడు గోల్డ్‌ ఎహె’ ఊర మాస్‌.

తాజాగా ‘జక్కన్న’ సినిమాతో విజయం అందుకుని మాంచి జోష్‌ మీదున్నాడు సునీల్‌. తాజాగా సునీల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ ఎహే’. పేరుకి కామెడీ హీరోనే అయినా, సునీల్‌ డాన్సుల్లో మాత్రం మహా మాస్‌. అందుకే ఊర మాస్‌ డాన్సులతో ఊపేయనున్నాడు ఈ సినిమాలో ఈ భీమవరం బుల్లోడు. డాన్సులంటే మనోడికి కొట్టిన పిండి. కామెడీ టైమింగ్‌లో సునీల్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? మాంఛి కమర్షియల్‌ మాస్‌ మసాలా సినిమాని సునీల్‌తో వీరు పొట్ల తెరకెక్కించాడని […]

సునీల్‌ డబుల్‌ ధమాకా

కామెడీ హీరో సునీల్‌ ‘ఈడు గోల్డ్‌ ఎహె’ సినిమాతో డబుల్‌ ధమాకా ఇవ్వబోతున్నాడట. తెరపై ఇద్దరు సునీల్‌లు ఒకేసారి కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? అవునండీ ఇది నిజమట. ‘ఈడు గోల్డ్‌ ఎహె’ సినిమాలో సునీల్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారమ్‌. అయితే సినిమా విడుదలకు దగ్గరయ్యేదాకా ఈ విషయాన్ని చాలా గోప్యంగా దాచిపెట్టారు. ఇప్పటికి కూడా దీనిపై అధికారిక సమాచారం లేకపోవడం గమనించదగ్గది. వీరు పొట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈడు గోల్డ్‌ ఎహె’ ఔట్‌ అండ్‌ ఔట్‌ […]

చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు

చిరంజీవికి సునీల్‌ వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరో అయినాక సునీల్‌ కమెడియన్‌గా ఎక్కడా కనిపించలేదు. పెద్ద స్టార్స్‌ సినిమాల్లో చేయమని అడిగినా కూడా సునీల్‌ ఆ అవకాశాల్ని కాదనుకున్నాడు. కానీ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చేసరికి మారు మాట్లాడకుండా ఓకే అనేశాడు. అదీ చిరంజీవిపై సునీల్‌కున్న అభిమానం. తన హీరో ఇమేజ్‌ని పక్కన పెట్టేసి అన్నయ్య కోసం ఏ చిన్న క్యారెక్టర్‌ అయిన చేయడానికి రెఢీ అంటూ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో […]

జక్కన్న TJ రివ్యూ

సినిమా :జక్కన్న టాగ్ లైన్:ఇది పెద్ద తిక్కన్నా TJ  రేటింగ్ :0.5/5 చూసిన థియేటర్: మల్లికార్జున  కూకట్ పల్లి నటీనటులు:సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను తదితరులు బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఆర్ట్ డైరెక్టర్ – మురళి, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, […]

సునీల్‌ తొందరపడుతున్నాడు

‘కృష్ణాష్టమి’ సినిమాతో నిరాశపడ్డాడు సునీల్‌. దాని నుంచి వెంటనే తేరుకుని వరుసగా రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఒకటి ‘జక్కన్న’, రెండోది ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాలు. శరవేగంగా ఈ సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెఢీ అయ్యాయి. అయితే ‘జక్కన్న’ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తారని ఎప్పుడో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. కానీ ఇంకా కన్నా ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాకి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న […]

సునీల్‌ని భయపెడ్తున్న చెల్లి సెంటిమెంట్‌ 

తాజాగా సునీల్‌ నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాలో ముద్దుగుమ్మ సంజన చెల్లెలు నిక్కీగల్రాని హీరోయిన్‌గా నటించింది. నటన, డాన్సుల పరంగా ఆమె ఓకే అన్పించినా, కానీ సునీల్‌కు ఆమెతో జోడీ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సునీల్‌ ‘జక్కన్న’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చెల్లెలు మనారా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అదేంటో హీరోయిన్స్‌ చెల్లెళ్లతో వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి సునీల్‌కు. అయితే మొదటి కాంబినేషన్‌ ఫెయిల్‌ అయ్యింది. ఇప్పుడు […]