మాస్ మహారాజా రవితేజ హీరోగా కొనసాగుతూనే.. మరోవైపు నిర్మాతగా సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమే `చాంగురే బంగారు రాజా`. `కేరాఫ్ కంచరపాలెం` నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ […]
Tag: Sunil
రాజమౌళి బ్లాక్‌బస్టర్ హీరోయిన్‌కు ఏమైంది… మరి ఇంత దారుణమా అమ్మ బాబోయ్..!
సినిమా రంగంలో హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుంది. సుధీర్ఘకాలం హీరోల్లా రాణించాలంటే జరిగే పనేకాదు. ఎవరో అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు వదిలిస్తే చాలా మంది హీరోయిన్లు మహా అయితే ఐదారేళ్లు మాత్రమే ఫీల్డ్‌లో ఉంటారు. ఆ తర్వాత కనుమరుగు అయిపోతారు. ఇక సమంత పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నా మునుపటి అంత ఫామ్‌లో ఆమె లేదు. అంత క్రేజ్ కూడా లేదు. ఇక సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోయాక […]
SSMB -28 లో మరొక కమెడియన్.. సక్సెస్ అవుతాడా..?
టాలీవుడ్ లో కమెడియన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు నటుడు సునీల్.. పుష్ప సినిమా ద్వారా సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో విలన్ గా వరుసగా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో తమిళ మూడు సినిమాలలో విలన్ గా […]
నటుడు సునీల్ కూతురు కుమారుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు. హీరోగా కెరియర్ కొద్ది రోజులు బాగానే సాగిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా యూటర్న్ తీసుకోలేక తప్పలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు సునీల్. త్రివిక్రమ్ స్నేహితుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అయితే సునీల్ వ్యక్తిగత విషయాలను […]
Sunil: “చచ్చినా ఆ సినిమా చేయకూడదు అనుకున్నా..కానీ చేసా” ..ఎందుకంటే..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి జాన్ జిగిడి దోస్త్. కమెడియన్ గా తన కెరీర్ను ప్రారంభించిన సునీల్ .. హీరో అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు . అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ హీరోగా కన్నా కమెడియన్ గానే సూట్ అవుతుంది అంటూ ఫిక్స్ అయ్యి ..కమెడియన్ గా సినిమాలో నటించారు. సునీల్ కమెడియన్ గా చేసిన ప్రతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ […]
ద్యావుడా..ఈ హీరోలు మొదట అలాంటి జాబ్ చేశారా..!
చిత్ర పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరు చెప్పలేరు. హీరోలు, నటులు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన వారు దర్శకులుగా మారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది అనుకున్నది సాధించలేక నిరుత్సాహంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దర్శకులు కావాలని హీరోలుగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌లగా కొనసాగుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న […]
సునీల్ ఆ హీరోయిన్ పై మోజు పడ్డడా..? ఈ వయసులో ఇదేం పనులు రా బాబు..!!
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరు గెస్ చేయలేరు . స్టార్ గా ఉన్న హీరో జీరో అవ్వడం ..హీరోగా ఉన్న స్టార్ జీరో అవడం ..క్షణాల్లో జరిగిపోతుంటుంది . ఓవర్ నైట్ లోనే ఎన్నెన్నో మాయలు జరుగుతూ ఉంటాయి . ఈ ఇండస్ట్రీలో అలాంటి ఓ మాయలకు బలైన వాడే సునీల్ . హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా మారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలలో తన వంతు కృషి […]
సునీల్ లక్ మామూలుగా లేదుగా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కామెడీన్ గా సుదీర్ఘ కాలం పాటు తన కెరీర్ ని మొదలుపెట్టిన కమెడియన్ సునీల్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ మధ్య మళ్ళీ కమెడియన్గా తన కెరీర్ ని కొనసాగించారు. అయితే ఇన్నాళ్లు కమెడియన్ గా కామెడీ హీరోగా సునీల్ ను చూసిన జనాలు పుష్ప సినిమాల మంగళం శ్రీను పాత్రలో విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు. […]
సునీల్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం తరుణ్ నే..నిలువునా ముంచేసాడట..!?
సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో ఎవరు చెప్పలేరు. స్టార్ గా ఉన్న హీరో అవ్వడం.. జీరో గా ఉన్న కమెడియన్ స్టార్ గా అవడం క్షణాల్లో జరిగిపోతాయి. పాపం అలాంటి మాయలకే బలైపోయాడు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టిన సునీల్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో కామెడీ పంచులతో నవ్విస్తూ స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ కమెడియన్ నే ఈ సునీల్. […]