టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంటర్నేషనల్ లెవెల్ హైప్ మొదలైంది. ప్రస్తుతం సుకుమార్.. రామ్‌చరణ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సుకుమార్ గురించి మాట్లాడుతూ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి గతంలో ఓ […]

