తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా అల్లు అర్జున్ ,సుకుమార్ బాగాద్వేగానికి గురై కళ్ళల్లో కన్నీళ్ల కూడా రావడం జరిగింది.పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అందులో అద్భుతమైన నటనతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈ విజయంతో ఒకసారి కొత్త చరిత్రను సృష్టించాడు. ఉత్తమ నటనకు జాతీయ అవార్డు తెచ్చిన మొదటి తెలుగు […]

స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఎన్టీఆర్‌-అల్లు అర్జున్‌.. ఇక బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ త‌ల‌ప‌డబోతున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా […]

ఎంత డ‌బ్బు ఇచ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. స్టార్ డైరెక్ట‌ర్ కు శ్రీ‌లీల స్ట్రోంగ్ వార్నింగ్!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవ‌రు అంటే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల పేరే వినిపిస్తోంది. వ‌చ్చిన రెండేళ్ల‌లోనే ఈ ముద్దుగుమ్మ త‌న క‌నుసైగ‌ల‌తో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌లీల చేతిలో దాదాపు ప‌ది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌ల శ్రీ‌లీల ఓ పాన్ ఇండియా […]

పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]

`పుష్ప 2`లో ఊర్వశి రౌటేలా స్పెష‌ల్ సాంగ్‌.. ఆమె రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021లో విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్‌`ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా అల‌ర‌బోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

పుష్ప-2 ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలిస్తే షాకే!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన కారణంగా పార్ట్ 2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం […]

అనసూయని సుకుమార్ దూరం పెట్టడానికి కారణం అదేనా..? ఆయన చెప్పిన పని చేయలేదా..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణిస్తున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మొహానే మాట్లాడిస్తుంది . ఎవరైనా ట్రోలింగ్ చేస్తే ఇచ్చి పడేస్తుంది . తప్పు చేస్తే తిట్టడం..మంచి పని చేస్తే చప్పట్లు కొట్టడం.. అనసూయ కి పుట్టుకతో వచ్చిన విద్య అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో అనసూయ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి […]

అస‌లు చ‌నిపోయింది ర‌ష్మిక‌నే కాదు.. ఆ లీక్డ్ పిక్ లో ఉన్న‌ది ఎవ‌రో తెలుసా?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `పుష్ప 2` ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైజ్‌` పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `పుష్ప ది రూల్‌` టైటిల్ తో పార్ట్ 2 తెర‌కెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు భార్య‌గా ర‌ష్మిక క‌నిపించ‌బోతోంది. ఈ చిత్రంలో రష్మిక చనిపోయినట్లు ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ […]

మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన మహేశ్ బాబు.. ఆ లక్కి డైరెక్టర్ ఎవరంటే..?

అబ్బబ్బ .. ఇది నిజంగా మహేష్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్ అని చెప్పాలి . ప్రజెంట్ మహేష్ బాబు ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకొని ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా అయిపోయిన […]