ఆ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్..

ఇండస్ట్రీలో ఒక స్టార్ ఒప్పుకున్న సినిమాను ఎవో కారణాలతో తప్పుకోవడం.. మరో స్టార్ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అలా జరిగిన ప్రతిసారి ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఓకే చేసి సెట్స్‌ పైకి వచ్చిన ప్రాజెక్టులోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. అయితే సమంత గత కొంతకాలంగా మ‌యోసైటీస్ సమస్య‌తో […]

ఒక్క హిట్ తో భారీ క్రేజ్.. సీనియర్ హీరోలందరి చూపు ఆమె వైపే..

ఇటీవల నాగార్జున నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకుంది ఆషిక రంగ‌నాధ్‌. ఇక ఒక్క సినిమా హిట్ అయింది అంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఆ హీరోయిన్నే కావాలని వెంటపడుతూ ఉంటారు. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరోను డామినేట్ చేసి మరి ఆషిక త‌న‌ నటనతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల‌ అందరికీ ఆషిక మంచి ఆప్షన్ అయిపోయింది. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా సీనియర్ హీరోలకు సరిగ్గా సెట్ అవుతుందని […]

చలికాలంలో అరటి పండును తినవచ్చా? తినకూడదా? క్లారిటీ

సాధారణంగా చాలామంది అరటి పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ఉండే తీపిదనం ద్వారా అరటి పండ్లను ఎక్కువగా తింటారు. మరి చలికాలంలో వీటిని తినవచ్చా? తినకూడదా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. చలికాలంలో అరటి పండ్లను తింటే జలుబు మరియు కఫం చేస్తుందని అంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చలికాలంలో కూడా అరటి పండ్లను తినవచ్చు. కాకపోతే రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రం అరటిపండును దూరం పెట్టడం మంచిది. అరటి పండును తినడం వల్ల […]

యాలుకలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పక రోజు తీసుకోండి..?!

మనం సుగంధ ద్రవ్యాలుగా తీసుకునే ఆహారంలో యాలుకలు కూడా ఒకటి. ఇవి ఆహారంకి రుచులు జోడించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివన్ని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. స్థూలకాయం ఉన్నవారు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో యాలుకలు వేసుకుని త్రాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని కూడా యాలుకలు తగ్గిస్తాయట. యాలుకల‌ను తీసుకుంటే రక్త […]

కీర దోస తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..!

సాధారణంగా చాలామంది కీరదోసనే తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. అంతేకాకుండా బరువు అదుపులో సైతం ఉంటుంది. ఇక ఈ కీర దోస తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కీరదోసులో విటమిన్ ఏ, కె, సి పుష్కలంగా ఉంటాయి. తద్వారా మనం బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి. వీటిలో 95% వరకు నీరు ఉంటుంది. కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. […]

‘ జై హ‌నుమాన్ ‘ లో హ‌నుమంతుడిగా ఆ స్టార్ హిరో.. క‌ళ్ళు రివీల్ చేసిన మేక‌ర్స్.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలానే సినిమా ఎండింగ్ లో ఈ మూవీకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రేక్ష‌కుల‌ దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్‌పై పడింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోజే ప్రశాంత్ […]

అయిపోయింది అంతా అయిపోయింది.. కొంప ముంచేసిన శ్రీ లీల ..అందరూ అనుకున్నంత పని చేసేసిందిగా..!

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల లోకం.. మాయా ప్రపంచం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు అని ఇప్పటికే చాలా చాలా మంది సినీ ప్రముఖులు ..సినీ పెద్దలు స్టార్ సెలబ్రిటీస్ చెప్పుకొచ్చారు . అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ జనరేషన్ మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు . క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ చూసుకొని మేమే తోపులం అంటూ విర్రవీగుతూ ఉంటారు . వన్స్ నాలుగు సినిమాలు ఫ్లాపులు పడ్డాయా ఇక […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ మూవీ రాజా సాబ్‌. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న తర్వాత.. మొదటిసారి కామెడీ టైమింగ్ తో.. లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా […]

అలాంటి సినిమాల్లో నటించడం నా వల్ల అసలు కాదు.. హీరోయిన్ తాప్సి కామెంట్స్ వైరల్..

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను. తర్వాత రవితేజ , గోపీచంద్, ప్రభాస్, వెంకటేష్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల్లో సరస‌న‌ నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల్లో అలరిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగానే బాగా పాపులారిటీ దక్కించుకుంది. […]