మెగాస్టార్ సినిమాకు ర‌వితేజకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… ఇన్ని కోట్లా…!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇటీవ‌ల కాలంలో సినిమా హిట్లు, ఫ‌ట్‌తో సంబంధం లేకుండా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌ల ముక్కు పిండి మ‌రీ ఆయ‌న రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నాడ‌న్న టాక్ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ వెంట‌నే ఖిలాడీ సినిమాతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే ర‌వితేజ‌కు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయ‌ని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విష‌యంలో కాల్షీట్ల లెక్క‌న ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ […]

కొర‌టాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. క‌ళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాక‌ర్ ఇద్ద‌రూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ […]

పూజాకు ఆఫర్లు రావడానికి కారణం అదే..స్టార్ హీరో భార్య మాటలకు అంతా షాక్..?

టాలీవుడ్ బుట్టబొమ్మ ..పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే వరుస సినిమాలకు కమిట్ అయ్యి..భీబత్సమైన క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో అలరిస్తుంది కానీ..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడింది . కొన్నేళ్ళు సినిమాలో అవకాశాలు అందుకుంటూ..వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోయింది. ఆ తరువాత ఎలాగోలా..హిట్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే, జనాల్లో పూజాకి […]

ఆ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి జీవిత‌ను పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్‌?!

టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మెన్‌గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. డాక్ట‌ర్ చ‌ద‌వి చెన్నైలో కొన్నాళ్ల పాటు క్లినిక్‌ను నడిపిన‌ రాజ‌శేఖ‌ర్‌.. ఆ త‌ర్వ‌త న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో వైద్య వృత్తిని పక్కనపెట్టి సినీ ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈయ‌న తొలి సినిమా వందేమాతరం. ఈ సినిమా త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న రాజ‌శేఖ‌ర్‌.. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. అయితే […]

ఆ ఆశ వ‌ల్లే అసిన్ సినీ కెరీర్ నాశ‌న‌మైంద‌ని మీకు తెలుసా?

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ అసిన్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవలం దక్షిణాది భాస‌ల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ న‌టించి స‌క్సెస్ అయిందీ బ్యూటీ. ముఖ్యంగా గ‌జ‌నీ సినిమాతో తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకున్న అసిన్‌.. డ‌బ్బుపై ఆశ‌తో చేతులారా త‌న సినీ కెరీర్‌ను నాశ‌నం చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు అసిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణ‌యం.. ఆమెను సినీ ఇండ‌స్ట్రీకి దూరం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..భరతనాట్యంలో శిక్షణ పొందిన […]

అతనితో తిరిగి.. చివరకు భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పలు కారణాలవల్ల విడాకులు తీసుకోవడం అయిపోయింది. పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా సమంత,నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఎక్కువ గా చనువుగా ఉండడం, అది నాగచైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఆ తర్వాత శ్రీ రెడ్డి ప్రీతమ్ ఒక గే అని చెప్పడంతో, మరి సమంత […]

ఈ స్టార్ హీరోయిన్ ఒక లెస్బియన్ అని మీకు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది రకరకాల మనస్తత్వం.. ఆలోచన ధోరణి కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని కొనసాగిస్తూనే, ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది.. ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీలో 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ , పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.. అంతే కాదు ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే , ఈ హీరోయిన్ ఇప్పటివరకు ఎలాంటి గాసిప్స్ ను కూడా తన దగ్గరకు దరిచేరనివ్వలేదు.. […]

భర్తకు తెలీకుండా ఆ హీరోతో మాల్దీవ్స్ కి చెక్కేసిన హీరోయిన్.. ఎవరంటే?

సాధారణంగా హీరోలు , హీరోయిన్ లు వారికి సమయం దొరికినప్పుడల్లా మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలో కపుల్స్ కూడా వెళ్లి జంటగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా హీరోయిన్లు మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తుంటారు. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ లింగ తన భర్తకు తెలియకుండా మాల్దీవ్స్ కి వెళ్లి పోయింది […]

పాపం.. రాత్రిళ్ళు ఫోన్ చేస్తే ఆ హీరోయిన్ బండబూతులు తిడుతోందట!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు, అలాగే కొంతమంది నటీమణులకు ఆఫర్లు ఇస్తామని చెప్పి లొంగ తీసుకోవడం అనేది ఒకప్పటి నుంచి జరుగుతోంది. కానీ ఇప్పట్లో ఈ విషయము సర్వసాధారణమైపోయింది. అయితే ఇలా ఎంతోమంది వారిని వేధించాడంటూ హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు వారికి జరిగిన అన్యాయం గురించి నోరు విప్పారు. ఇలాంటి సంఘటనలు స్టార్ హీరోయిన్ ల జీవితంలో కూడా జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ రాత్రిపూట ఫోన్ చేసి మరీ బూతులు తిడుతోంది […]