సౌత్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న వారిలో పూజా హెగ్డే ఒకటి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకున్న బుట్ట బొమ్మ తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇక గత కొంతకాలంగా ఆమెకు టాలీవుడ్ అవకాశాలు రావడం లేదు. చివరిగా మహేష్ గుంటూరు కారం సినిమా […]
Tag: star director
మళ్లీ షారుక్ ను దెబ్బ కొట్టిన ప్రశాంత్ నీల్.. పగబట్టవా ఏంటి భయ్యా..?
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల వచ్చిన ఢంకీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షారుఖ్‌ను మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ కొట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైంలో కూడా […]
ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘ సలార్ ‘.. ఎన్ని కోట్లో కొట్టిందో తెలిస్తే ఫ్యీజులు ఎగిరిపోతాయ్..!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో ప్రేక్షకులముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్ చేస్తోంది. రిలీజ్ కి ముందున్న హైప్‌కి పాజిటివ్ టాక్ కూడా తోడవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ కలెక్షన్లను రాబడుతుంది. ఇక సినిమాకు వచ్చిన హైప్ ని బట్టి ట్రేడ్ వర్గాలు రూ.150 నుంచి రూ.200 కోట్లు ఓపెనింగ్స్ ని రాబట్టేలా సలార్ […]
సీనియర్ ఎన్టీఆర్, కె విశ్వనాధ్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా.. ఏకంగా అని సంవత్పరాలు మాటడుకోలేదా..?!
టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఎంతోమంది తమ మధ్య ఉన్న […]
ఎన్టీఆర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చిన వక్కంతం వంశీ.. సినిమా ఆగిపోవడానికి కారణం అదేనట..
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతుందంటు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడానికి గల అసలు కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. దీంతో ఎన్టీఆర్ – వక్కంతం వంశీ మధ్యన జరిగిన గొడవలే ఈ సినిమా హోల్డ్ లో […]
సలార్ ఫస్ట్ టిక్కెట్ కొన్న రాజమౌళి… భారీ రేటు పెట్టేసిన జక్కన్న…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ […]
మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్.. ఎన్ని నిమిషాలు కనిపిస్తాడంటే..?
టిలీవుడ్ సీనియర్ స్టార్‌హీరో చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు. ఇక చిరంజీవి ఓ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా సినిమా విషయంలో కథపరంగా లోటుగా ఉందనిపిస్తే తన ఆస్థాన రైటర్ అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యనాథ్ ఇలా […]
అక్కడ ‘ సహదేవ్ ‘ టైటిల్‌తో రిలీజ్ కానున్న ‘ ఈగిల్ ‘ .. కారణం ఏంటంటే..?
మాస్ మహారాజు రవితేజ ఇటీవల హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాతో మాస్ మహారాజ్ బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 19 దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఎక్కువ రెన్ టైంతో రిలీజ్ […]
‘ సలార్ ‘ కథకు ప్రధాన బలం ఆ సనివేశాలే.. ఇప్పటివరకు చూడని పాత్రలో నన్ను చూస్తారు.. ప్రభాస్
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ సిరీస్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా హోంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించారు. మొదటి భాగం.. సలార్ సీజ్ ఫైర్ ఈనెల 22న ప్రేక్షకుల […]