సినీ ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్టర్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు అందరికీ తెలుసు. ఇక వాళ్ళ ఇంట్లో సినిమాకు సంబంధించి దాదాపు అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ రాజమౌళి సినిమాలకు సగం పనులు పూర్తి చేసి పెడతారు. అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీని రాజమౌళి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో మంచి సక్సెస్ కూడా అందుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్నాయి కూడా. ఇక ఇప్పుడు […]
Tag: star director
చిరంజీవి సినిమాకు బాలీవుడ్ నుంచే కాదు.. ఆ రెండు ఇండస్ట్రీలో నుంచి మరో ఇద్దరు హీరోయిన్స్..
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రేంజ్ కు తగ్గ హీట్ ఒకటి కూడా రాలేదని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించిన ఆ సినిమా కూడా చాలా కామన్ గానే అనిపించింది. ఇక ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాలు ఏవి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరా సినిమాలో […]
తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి […]
‘ హనుమాన్ ‘ రిలీజ్ ఆపాలని కుట్రలు రంగంలోకి దిగిన ప్రభాస్, బాలయ్య, మెగాస్టార్.. ప్రశాంత్ వర్మ క్లారిటీ
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్న సినిమా ఒకటే. అదే హనుమాన్. తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎదురేళుతు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో రకాల న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నో ప్రశ్నలు, సందేహాలు […]
డెవిల్ కోసం చాలా కష్టపడ్డా.. ఈగోలతో నాకు క్రెడిట్ ఇవ్వలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల నటించిన మూవీ డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులు ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందా అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు అందరిలోనూ ఉన్నాయి. అయితే తాజాగా సలార్ మానియా కాస్త మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో డెవిల్ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని ఆశ నందమూరి ఫ్యాన్స్ […]
దేవర మూవీపై అనిరుధ్ బ్లాస్టింగ్ అప్డేట్.. పులికి అందరూ సలాం కొడతారు అంటూ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ […]
ప్రశాంత్ నీల్ డార్క్ విజువల్ టోన్‌లో సినిమాలు తీయడానికి కారణం అదేనా..?
కే జి ఎఫ్ సిరీస్ లతో ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ హిట్‌లు ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక తాజాగా సలార్ సీజ్ ఫైర్ ప్రేక్షకులముందుకు తీసుకోవచ్చాడు. ఇక ప్రభాస్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాలు డార్క్ విజువల్స్ తోనే కనిపించాయి. దానికి కారణం ఏంటో ప్రశాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. […]
ఆ కారణంగా మొదటివారం రూ.40 కోట్లు నష్టపోయాం.. యానిమల్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..
రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా కేవలం రూ.900 కోట్ల వసూలతో సర్దుకుంది. అయితే యానిమల్ సినిమా కలెక్షన్లపై సినీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు తమ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌వసులను రాబట్టిందని.. […]
ఫారిన్ వెళ్తున సూపర్ స్టార్.. ” గుంటూరు కారం ” ప్రమోషన్ల జాతర షురూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. హీరో మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. మహేష్ బాబు […]