టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్టార్ కమెడియన్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు బ్రహ్మానందం. ఇక బ్రహ్మానందం నటవరసుడిగా మొదట ఆయన పెద్ద కొడుకు గౌతం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదట పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సాంగ్స్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నా కమర్షియల్ గా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా […]
Tag: Star comedian
‘ అరవింద సమేత వీర రాఘవ ‘ స్టోరీని మంచు విష్ణు మూవీలో ముందే లీక్ చేసిన స్టార్ కమెడియన్.. భలే పట్టేసారే?!
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తరికెక్కిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఫ్రాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన చిత్తూరు యాస డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని మొదటి నుంచి అందరు భావించారు. త్రివిక్రమ్ దీనిపైనే అసలు […]
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. తెలుగు వాళ్ళను కడుపుబా నవ్వించిన ఆ స్టార్ నటుడు మృతి..?!
ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో కడుపుబ్బ నవ్వించిన సీనియర్ కమెడియన్ విశ్వేశ్వర్ రావు (62) అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశాడు. ఆంధ్రాలో పుట్టిన ఆయన తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డాడు. చెన్నైలోని సిరుశేరులోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. విశ్వేశ్వర్ రావు మరణంతో ఇండస్ట్రీలో కమెడియన్‌లతోపాటు ఇతర సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం తెలియజేశారు. కొందరు సెలబ్రిటీస్ అతడి నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. ఆరోజు సాయంత్రం అతడి […]
అలా చేస్తే నీ అనుకున్న వాడు కూడా నీ మొఖం చూడరు.. అలీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు.. కారణం ఇదే..?!
తెలుగు స్టార్ కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాధించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984లో సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ.. ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పటి స్టార్ హీరోస్ నుంచి ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి […]
టాప్ కమెడియన్ రాళ్లపల్లి లైఫ్ లో ఇన్ని కష్టాలా.. చూస్తే కన్నీళ్లు ఆపుకోలేం..
టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాళ్లపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఆయన.. తన జీవితంలో ఎన్నో కష్టాలను చెవి చూసాడు. ఎన్నో విషాదాలను భరించాడు. స్త్రీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్ని పుత్రుడు, భలే మొగుడు ఇలా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ప్రేక్షకుల నవ్వించడమే లఞ్యంగా పెట్టుకున్న […]
జబర్దస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయ పై కిర్రాక్ ఆర్పి షాకింగ్ కామెంట్స్.. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళంటూ..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకొన్ని సెలబ్రిటీస్ గా మారిన వారిలో కిరాక్ ఆర్పి ఒకరు. ఇక జబర్దస్త్ మొదలు పెట్టిన తర్వాత నుంచి ఎన్నో ఏళ్ళు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిర్రాక్ ఆర్పి ప్రస్తుతం జబర్దస్త్ నుంచి తప్పుకొని చేపల పులుసు వ్యాపారంలో రాణిస్తున్నాడు. అది సక్సెస్ అవడంతో బాగా సంపాదిస్తున్నాడు. అయితే తాజాగా కిర్రాక్ ఆర్పి ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్, జడ్జెస్, యాంకర్ల గురించి మాట్లాడుతూ […]
హైపర్ ఆది కి జబర్దస్త్ లో నచ్చిన కమెడియన్ అతనా.. అసలు గెస్ చేయలేరు..
జబర్దస్త్ కామెడీ షో తో క్రేజ్ సంపాదించుకొన్ని సెలబ్రిటీలు గా మారిన వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీం లో మెంబర్ గా చేరిన హైపర్ ఆది.. తన టాలెంట్ తో టీం లీడర్ గా మారి భారీ సక్సెస్ తో దోచుకుపోతున్నాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం కి ఆయన లీడర్. ఇక స్కిట్లో ఆయన వేసే జోకులు విచ్చలవిడిగా బ్లాస్ట్ అవుతాయి. కామెడీతో నాన్ స్టాప్ పంచలతో స్కిట్ అయ్యే […]
దీనస్థితిలో ఉన్న ఏషియన్ గేమ్స్ మోడల్ విన్నర్.. హైపర్ ఆది చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
బుల్లితెరపై మోస్ట్ ఎంటర్టైనర్ కామెడీ షో గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో హైలెట్ ఏంటంటే షో కి ఊహించని సెలెబ్రిటీలు.. గెస్ట్లుగా వచ్చి సందడి చేశారు. రష్మీ, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్.. తదితరులు ఎప్పటికప్పుడు షో ద్వారా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఈ […]
కార్లు, బంగ్లాలు.. గెటప్ శీను మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. స్వయంగా వెల్లడించిన స్టార్ కమెడియన్..
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్‌గా పాపులారిటీ దక్కించుకున్నారు. వారిలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ అచంట, సుడిగాలి సుదీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీను ఇలా ఎంతోమంది ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి హైదరాబాద్‌లో సొంత ఇల్లు, కార్లు సంపాదించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారారు. గెటప్ శీను జబర్దస్త్ స్టార్ కమెడియన్‌లలో ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ […]