పాన్ వరల్డ్ సినిమా కోసం మహేష్.. ఏం చేయబోతున్నాడంటే..!?

‘బాహుబలి’ సినిమాలతో తెలుగు సినిమా స్థాని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ సినిమాల తర్వాత బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కించిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లింది. ఈ సినిమా ఇప్పుడు అన్ని రికార్డులను పటాపంచలు చేస్తూ ‘ఆస్కార్’ నామినేషన్ లో కూడా ఈ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ నామినేట్ అయింది. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత […]

ఓ మై గాడ్: ఎన్టీఆర్ పై ఇలాంటి చెత్త రూమరా..?

గత సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాసిని అభిమానులను ఆకర్షించింది. ఈ సినిమాలో రామ్ చరణ్- ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా లవల్‌ లో సూపర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కీలక పురస్కారాలు కూడా బ్యాక్ టు […]

ఎన్టీఆర్ ఏంటి… ఇంత‌లోనే అంత మార్పా…!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో త‌న నెక్ట్స్ సినిమాల విష‌యాలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న నెక్ట్స్‌ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రతి ఒక్క మూమెంట్ కూడా అద్భుతంగా ఉండాల‌నేలా ఆలోచిస్తున్నాడు. రాజమౌళి సక్సెస్ అందుకున్న తర్వాత ఏ హీరో అయినా సరే డిజాస్టర్ ఇస్తాడు అన్న బ్యాడ్ సెంటిమెంటు ఉంది. ఇది రామ్‌చ‌ర‌ణ్ కు ఆచార్యతో మరింత బలంగా […]

ఆరోజే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్..?

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీక్షించేందుకు సిద్ధం కండి. జులై 15, ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ […]