చరణ్ న్యూ లుక్ .. మాటల్లేవ్ అంతే..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా దేశంలోని పలు భాషల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో జక్కన్న వరుసబెట్టి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కొమరం భీమ్ […]

రాజమౌళితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న సీనియర్ నటుడు !

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన ఈయ‌న.. కెరీర్ స్టార్టింగ్ నుంచీ అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. దర్శకులతో నటులు గొడవ పడడం స‌ర్వ […]

ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న […]

`ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్న చిత్ర యూనిట్‌.. ఈ […]

పైసా సంపాదన లేదు..ఆమే న‌న్ను పోషించింది: రాజ‌మౌళి

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌న ఒక‌రు. అప‌జ‌య‌మే ఎరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు. అటువంటి గొప్ప వ్య‌క్తి కూడా కెరీర్‌లో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. ఒకానొక స‌మ‌యంలో పైసా సంపాద‌న లేక భార్య మీద ఆధార‌ప‌డి జీవించారు. అవును, ఈ విష‌యాలు ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో రాజ‌మౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. […]

`ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌.. […]

అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ సింగిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]

ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్‌ కథను సిద్దం చేస్తున్న రాజమౌళి..?

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురవాల్సిందే. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదిరి చూస్తారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసుకుంటున్నట్టు తెల్సింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ అడ్వెంచర్‌ కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని ఈ […]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఏం చ‌దువుకున్నారో తెలిస్తే షాకే!?

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రాజ‌మౌళి.. స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్ అన‌డంలో సందేహ‌మే లేదు. తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న ఈయ‌న‌.. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు. అటువంటి వ్య‌క్తి ఎంత వ‌ర‌కూ చ‌దువుకున్నారో తెలుసా.. టాలెంట్‌కు చ‌దువుతో ప‌ని లేక‌పోయినా ఆయ‌న చ‌దివింది కేవ‌లం ఇంట‌రే. బాహుబ‌లి సినిమా విడుద‌ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌నే స్వ‌యంగా […]