రాజ‌మౌళి తండ్రికి ఆ డైరెక్ట‌ర్ అంటే పిచ్చ ఇష్ట‌మ‌ట‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాహుబలి, బజరంగీ భైజాన్, మణికర్ణిక ఇలా ఎన్నో అద్భుత‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన ఈయ‌న అత్యత్తమ రచయితగా పేరు సాధించారు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. తాజాగా […]

బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.  ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది.  ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి 2 సినిమా   భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన […]

నంద‌మూరి – మెగా మ‌ల్టీస్టార‌ర్… రెండు సూప‌ర్ న్యూస్‌లు

టాలీవుడ్‌లో నంద‌మూరి-మెగా ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు వంశాల్లో యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇద్ద‌రూ టాప్ హీరోలుగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీల‌కు చెందిన ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయడం అంటే మామూలు విష‌యం కాదు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా చాటిన రాజ‌మౌళి వీరి కాంబినేష‌న్‌లో మల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్నాడంటూ నాలుగైదు రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రితో క‌లిసి […]

సూప‌ర్ స్టార్‌తో జ‌క్క‌న్న త‌దుప‌రి సినిమా!

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్ర‌శ్నతో యావ‌త్తు దేశాన్ని త‌న సినిమా కోసం వెయిట్ చేసేలా చేయించాడు ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రాజ‌మౌళి! సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదుచేసి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి-2! ఈ సినిమా ద్వారా రాజ‌మౌళి గురించి ప్ర‌పంచం మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న కంటే.. మ‌రో ప్ర‌శ్న అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగిస్తోంది. అదే.. రాజ‌మౌళి ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తాడు? స‌్టార్ […]

బాహుబ‌లిని ఎందుకు టార్గెట్ చేశారంటే..

బాహుబ‌లి-2 సినిమా కోసం ఒక క‌లెక్ట‌ర్ ఏకంగా థియేట‌ర్‌నే బుక్ చేశారు. కొంత‌మంది త‌మ రాజ‌కీయ ప‌లుకుబ‌డినంతా ఉప‌యోగించి తొలి రోజే సినిమా చూశారు. దేశవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆరాట‌ప‌డ్డారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అద్భుత టేకింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. అన్ని బాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని `వుడ్‌`లు సాహో అంటుంటే.. క‌న్న‌డ చిత్ర‌సీమలో మాత్రం `వ‌ద్దు బాహుబ‌లిని చూడొద్దు` అంటూ.. అక్క‌డి ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నారు. క‌న్న‌డ చిత్రాల‌నే ఆద‌రించాల‌ని […]

” బాహుబ‌లి 2 ” 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

బాహుబ‌లి దూకుడు దెబ్బ‌కు ఇండియ‌న్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన బాహుబ‌లి 2 బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడుతోంది. కేవ‌లం 3 రోజుల్లోనే 500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఏ ఇండియ‌న్ సినిమాకు ద‌క్క‌ని ఘ‌న‌త సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల‌కు బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్‌లో మాత్ర‌మే రూ. 128 కోట్లు కొల్ల‌గొట్టింది. మూడు రోజుల‌కు గాను ఏపీ+తెలంగాణ‌లో 74 […]

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప అందుకే చంపాడ‌ట‌…సీక్రెట్ రివీల్‌

మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు మ‌రికొద్ది రోజుల్లో స‌మాధానం దొర‌క‌బోతోంది. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ను చూసేందుకు యావ‌త్తు దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. త‌మకు తెలిసిన వారి ద్వారా రిక‌మెండేష‌న్లు, సీట్ల బుకింగ్‌లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల థియేట‌ర్ల‌లో రిలీజ్‌! తెలుగు వారి స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పిన బాహుబ‌లి-2 ఫీవ‌ర్ మొద‌లైపోయింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్ర‌శ్న‌కు స‌మ‌ధానం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది! బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల […]

ఆ టార్గెట్ ఒక్క రోజులోనే సాధ్యమైయేనా ..!

బాహుబ‌లి 2 సినిమాకు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్‌ను బ‌ట్టి చూస్తే తొలి షో నుంచే రికార్డుల వేట‌కు కొబ్బ‌రికాయ కొట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. బాహుబ‌లి 2కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 600 కోట్లు, ఏపీ+తెలంగాణ‌లో రూ.130 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. […]

బాహుబ‌లి-2 అమ్మ‌కాలు చూస్తే షాక‌వ్వాల్సిందే!

జ‌క్క‌న్న రాజ‌మౌళి సిల్వ‌ర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌నే వార్త.. అటు బ‌య్య‌ర్ల‌లోనూ, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ భ‌రోసా క‌ల్పిస్తోంది. దీంతో ఖ‌ర్చుకు వెనుకాడ‌టం లేదు. ఆంధ్ర‌, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబ‌లి-2 సినిమాను ఫ్యాన్సీరేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు […]