చరణ్, తారక్ రిజెక్ట్ చేసిన కథలో మహేష్.. కట్ చేస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగనుంది. ఇక.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రతో పాటు.. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మహేష్ కెరీర్‌లో ఓ సినిమా మైల్ట్ స్టోన్‌గా నిలిచిపోయిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టును చరణ్, తారక్ ఇద్దరు […]

మహేష్ నటించిన సినిమాల్లో ఆయన ఫేవరెట్ మూవీ అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో.. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో ఆయన సాధించిన హిట్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ […]

బాలయ్య సినిమాను కొరటాల కాపీ కొట్టాడు..ఆ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమా అదే..!!

వామ్మో..రోజు రోజుకు సోషల్ మీడియాలో కొరటాల శివ పై నెగిటివిటి ఎక్కువైపోతుంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం..కొరటాల కత్తి..ఆయనతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్..ఇండస్ట్రీ లెక్కలు మారిపోతాయి అని కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు పరిస్ధితి మరోలా ఉంది. కేవలం ఒక్కటి అంటే ఒక్కటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆయన పై పగ పట్టిన్నట్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. కొందరు బూతులు తిడుతున్నారు. అయినా కానీ కొరటాల చాలా సైలెంట్ గా ఉన్నారు. కాగా, […]