కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక వేడుకగా ప్రయోగారాజ్ మహాకుంభమేళా.. ప్రస్తుతం అప్రతిహతంగా కొనసాగుతున్న సంగతి తెలుస్తుంది. ఈ నేప‌ద్యంలోనే.. దేశ, విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఈ వేడుకకు తరలివస్తున్నారు. భక్తిశ్రద్ధలతో త్రివేణి సంగమ పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. ఇక సాధారణ ప్రజలతో పాటు.. సినీ , క్రీడా, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ప్రయాగాకు తరలి వెళ్లడం విశేషం. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు బుల్లితెర సెల‌బ్స్‌.. […]