నందమూరి నటసింహం.. బాలకృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాపై అన్‌స్టాపబుల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. బుల్లితెర ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజన్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక కొన్ని రోజుల క్రితమే అన్‌స్టాపబుల్ నాలుగవ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో […]
Tag: sreeleela
పుష్ప 2 రిలీజ్ వేళ విజయ్ ఫ్యామిలీతో మరింత స్ట్రాంగ్ అయినా రష్మిక బాండింగ్..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు సినిమాలు తెరకెక్కగా.. పరుశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్‌గా గెలిచింది. అంతేకాదు విజయ్‌కి తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసిన సినిమాలో ఇది ఒకటి. ఇక అప్పటి నుంచి […]
పుష్ప 2 డైలాగ్స్ మేటర్ లో ఆ పార్టీ ఓవరాక్షన్.. ఫ్యాన్స్ భలే షాక్ ఇచ్చారుగా..
పుష్ప ది రూల్ మూవీ తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు రాత్రి 9 గంటల నుంచే బెనిఫిట్ షోలు వేశారు. ఈ క్రమంలోనే బెనిఫిట్ షోస్ ముగిసిన వెంటనే.. సోషల్ మీడియాలో కొన్ని మూవీ డైలాగ్స్ తెగ వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం ఆ డైలాగ్స్‌ను వైసీపీ నేతలు తెగ వైరల్ చేస్తున్నారు. మెగా, బన్నీ కుటుంబాలకి మధ్య గ్యాప్ ఉన్న క్రమంలో మెగా కుటుంబాని కించపరిచేలా […]
పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్..!
ఇకపై తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ విషయాని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత సడన్‌గా ప్రభుత్వం అలాంటి డెసిషన్ తీసుకోవడేమిటి అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, రష్హిక మందన హీరోయిన్‌గా, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆశక్తిగా ఎదురుచూసిన పుష్ప […]
ఇది పుష్ప గాడి రూలింగ్… తొలి రోజు వరల్డ్ వైడ్ వసూళ్ల విధ్వంసం…!
పుష్పరాజ్ మాస్ జాతర మొదలైంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూసిన టైం రానే వచ్చింది. తాజాగా పుష్ప 2 రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 1ను మించే రేంజ్ లో అదరగొట్టింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ హీరోగా, రష్మిక మందున హీరోయిన్గా […]
హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్… పుష్ప 2 తో ఫస్ట్ డే బన్నీ ఊచకోత…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ఆడియన్స్ పుష్ప […]
పుష్ప 2 కిసిక్ సాంగ్ పై శ్రీ లీల కామెంట్స్.. ఐటెం సాంగ్ అందుకే చేశా..!
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్ప 2 ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెలకొల్పన ఐటమ్ సాంగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.. బన్నీతో కలిసి చిందేసింది. కేవలం […]
బాలయ్యతో శ్రీ లీలా వన్స్ మోర్.. అన్‌స్టాపబుల్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆడియన్స్‌కు మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గెస్ట్‌లుగా వచ్చి సందడి చేస్తున్నారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక అన్ […]
” పుష్ప 2 ” స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల.. సమంతను మైమరిపిస్తుందా..
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. అయితే స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక బన్నీ, శ్రీలీల […]