పుష్ప2.. సినిమా నుంచి ఆ పదం తీయకపోతే గుడ్డలు ఊడదీసి కొడతాం.. మేకర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత క‌లెక్ష‌న్‌ల ప‌రంగా దూసుకెళ్ళుతుంది. కానీ ఇప్ప‌టికీ మేకర్స్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిలీజ్ రోజు రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై ఎంతమంది మండిపడ్డారు. కేవలం సినిమాకు ఆయన వచ్చి ర్యాలీ చేయడం వల్లే అంత క్రౌడ్ పోగైందని.. […]

” పుష్ప 2 ” సినిమా థియేటర్లో అభిమాని మృతి.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ పుష్ప 2 ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అతి తక్కువ సమయంలో కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం బన్నీ ఫాన్స్‌నే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా అల్లు అర్జున్ మేనరిజానికి ఫిదా అయ్యారు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే.. ఇలాంటి సక్సెస్ తో పుష్ప […]

పుష్ప 2 క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ నట‌న‌తో మూవీలో న‌టించిన ప్రతి ఒక్కరూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్‌లో అనుకోకుండా సడన్‌గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అదే పార్ట్ 3కి కారణం. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు.. పుష్ప 2కు క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ […]

తండ్రి లేని ఆ హీరోయిన్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న బాలయ్య.. కోడల్ని చేసుకుంటాడా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రెజ్‌, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య అంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ, పెద్ద కోపిష్టి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమాత్రం చిరాకు వచ్చిన చేతికి పని చెప్తాడు అని.. సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. పబ్లిక్ లో అభిమానులను బాలయ్య కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా హీరోయిన్ అంజలిని వేదికపై వెనక్కి తోయడం పెద్ద వివాదంగా […]

పుష్ప 2 మేక‌ర్స్‌కు దిమ్మ తిరిగే షాక్‌.. యూట్యూబ్‌లో ఫుల్ మూవీ స్ట్రీమింగ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం అదే రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన […]

పుష్ప రాజ్ ఊచకోత.. మూడు రోజుల్లోనే నార్త్ లో మరో రికార్డ్..

పుష్ప 2 మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ కలెక్షన్స్ తోనే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన పుష్పరాజ్.. దేశంలోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన‌ మొదటి సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక.. ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల విషయంలో కాస్త డల్ అయినట్లు అనిపించినా.. ఏకంగా రూ.150.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. అలా.. రెండు రోజులకు కలిపి ఏకంగా […]

ఇకపై ఐటెం సాంగ్స్ కి నో అంటే నో.. శ్రీలీల.. !

పుష్ప 2లో ఐటెం క్వీన్‌గా శ్రీలీల మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. మొదట ఈ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో నటింపజేయాలని డైరెక్టర్ సుకుమార్ భావించాడట. అల్లు అర్జున్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకే.. పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత సాహో మూవీ హీరోయిన్గా నటించిన శ్రద్ధ కపూర్ అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉంది కాబట్టి.. సాంగ్ పై మంచి హైప్‌ ఏర్పడుతుందని భావించారట. ఆమె కూడా గ్రీన్ […]

చరిత్ర సృష్టించిన పుష్ప 2.. స్టార్ హీరోలు కూడా టచ్ చేయడం కష్టమే..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన నాలుగో మూవీ పుష్ప 2. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా పని ఇండియా ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెల‌కొల్పిన ఈ మూవీ తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే కలెక్షన్లతో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తన న‌ట విశ్వ‌రూపం చూపించాడు. పుష్ప‌రాజ్ […]

ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లు సీజ్‌.. బన్నీ ఫ్యాన్స్ ఫైర్.. !

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జరిగే మోస్ట్ రిలేటెడ్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం బ్లాక్ బాస్టర్‌గా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. మొదటి రోజే ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాక్ చేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి.. ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధించడంపై […]