మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `SSMB28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ […]
Tag: sreeleela
శ్రీలీల కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న పవన్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ షాక్..!?
ప్రజెంట్ .. సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఏ రేంజ్ లో తన హవాను కొనసాగిస్తుందో మనందరికీ తెలిసిందే . టాలీవుడ్ యంగ్ హీరో దగ్గర నుంచి సూపర్ స్టార్ సీనియర్ హీరో వరకు ప్రతి సినిమాలోను భాగమైపోయింది . ఇప్పటివరకు శ్రీలీల నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది రెండంటే రెండే. ఒకటి పెళ్లి సందడి .. రెండోది ధమాకా ..మూడో సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే […]
పూజా హెగ్డేకు తలనొప్పిగా మారిన శ్రీలీల.. బంపర్ ఆఫర్‌ను టక్కున లాగేసుకుందిగా!?
ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల యంగ్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అటు యువ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లను మణికిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు తలనొప్పిగా మారింది. ఆల్రెడీ పూజా హెగ్డే నటిస్తున్న మహేష్ బాబు 28వ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో […]
వామ్మో.. శ్రీలీల కూడ కాస్టింగ్ కౌచ్ బాధితు రాలేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైంది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ చిత్రంలో నటించారు. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న శ్రీ లీల తన అందంతో నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల అతి తక్కువ సమయంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారు […]
ఫస్ట్ క్రష్ ను రివీల్ చేసిన శ్రీలీల.. ఇలాంటి ఆన్సర్ ఎక్కడా వినుండరు!
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అర డజన్‌కు పైగా ప్రాజెక్టులతో ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. శ్రీలీల జోరు చూసి స్టార్ హీరోయిన్లు సైతం వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ […]
బాలయ్య సినిమా కోసం శ్రీలీల ఇంత హడావిడి చేస్తోందా…!
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిన ముద్దుగుమ్మ శ్రీ లీల. మహేష్ బాబు నుంచి బాలయ్య వరకు అందరితో సినిమాలు చేస్తుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో NBK108లో బాలయ్యకు కూతురుగా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఈ మూవీ కోసం ఓ మంచి మాస్ సాంగ్ షూటింగ్ ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో […]
ఇంట్రెస్టింగ్ అప్డేట్: బాలయ్య- అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!
ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలయ్య, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడగా ఇందులో ఇద్దరు విజయం సాధించారు. ఆ తర్వాత సమ్మర్లో కూడా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా అందరికంటే ముందుగా యువ హీరో నాని దసరా సినిమాతో తన సమ్మర్ వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవితేజ మరికొందరు యువ హీరోలు ఈ సమ్మర్ పోటీలో నిలవనున్నారు. ఆ తర్వాత వచ్చే వినాయక చవితి, […]
మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ లాక్.. ఇదేదో పథకం పేరులా ఉందే!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్ […]
అన్న దిగిండు.. `NBK108` నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో తెరకెక్కుతున్న `108`వ చిత్రమిది. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలయ్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ […]