టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ `గుంటూరు కారం`. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను బయటకు […]
Tag: sreeleela
వయసుతో పనిలేదు.. ఏ హీరో అయినా నాకు ఒకే అంటున్న శ్రీలీల..!
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారినా శ్రీలీల ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ మారింది. ఇప్పుడు ఈ అమ్మడు మహేష్ బాబు, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, రామ్, నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్, నితిన్ ఇలా పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే […]
SSMB 28.. ఒకే పోస్టర్ ను తిప్పి తిప్పి వేస్తున్న టీమ్.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే నేడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సాయంత్రం […]
ఫ్యాన్స్ కి ధమ్‌కి ఇచ్చిన ధమాకా బ్యూటీ.. అయ్యయ్యో..కొంప ముంచేసావ్ కదే తల్లి..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ప్రెసెంట్ టాప్ మోస్ట్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దా కాలం దాటుతున్న అంతటి క్రేజ్ ని ఆ హీరోయిన్స్ బీట్ చేస్తూ శ్రీ లీల ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకునేసింది . ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి రెండు మూడు నాలుగు కోట్ల రెమ్యూనరెషన్ డిమాండ్ చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరోస్ ..యంగ్ హీరోస్ తో.. స్క్రీన్ […]
సమంతకు బిగ్ షాకిచ్చిన శ్రీలీల.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లీష్ మూవీకి సమంత కమిట్ అయిందని.. `చెన్నై స్టోరీ` అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరో కాగా.. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అట. ఇంగ్లాండ్ దేశానికి చెందిన అబ్బాయిగా వివేక్ కల్రా, […]
పెద్ద తప్పు చేసి దొరికిపోయిన శ్రీలీల.. చెంప చెల్లుమనిపించిన బాలయ్య!?
నట సింహం నందమూరి బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువ. తన ముందు ఎవరైనా తప్పు చేస్తే క్షణం కూడా ఆలోచించరు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా బాలయ్య చేతిలో తన్నులు తిన్నదని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పెద్ద తప్పు చేసి దొరికిపోవడంతో శ్రీలీల చెంప చెల్లుమనిపించారట బాలయ్య. అసలు ఏం జరిగిందంటే.. బాలకృష్ణ, శ్రీలీల `ఎన్‌బీకే 108`లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అనిల్ […]
కసి చూపులతో కాకరేపుతున్న శ్రీలీల.. అమ్మడి హాట్‌నెస్‌కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డే!
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక యంగ్ సెన్షేన్ ఈమె. తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ స్టార్ హీరోయిన్లనే దడదడలాడిస్తోంది. ఇటు యంగ్ హీరోలతోనే కాకుండా అటు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల దాదాపు పది ప్రాజెక్ట్ లకు కమిట్ అయింది అంటే.. ఆమెకు ఎలాంటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలీల చేతిలో మహేష్ బాబు `ఎస్ఎస్ఎమ్‌బీ 28`, […]
అబ్బబ్బా.. లక్కంటే శ్రీలీలదే.. ఏం ఛాన్స్ కొట్టేసింది రా బాబు.. చంద్రబాబు కూడా ఫిదా..!!
ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ స్వింగ్ మీద ఉందా..? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీ బిజీ గా ఉన్న హీరోయిన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది శ్రీలీల. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు పెట్టుకుని ఇండస్ట్రీలో క్రేజీ రికార్డును నెలకొల్పుతుంది . ఎంట్రీ […]
శ్రీలీల ముందు పరువు పోగొట్టుకున్న కాజల్.. మరీ అంత దారుణం చేశారా?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌత్ స్టార్ హీరోలతో జత కట్టింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయన్ల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. కాజల్ కు పెళ్లి అయింది. గత ఏడాది ఒక బాబుకు జన్మనిచ్చి తల్లి అయింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా కాజల్ కు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ, […]