`గుంటూరు కారం` నుంచి ఆమె ఔట్‌.. అడుగ‌డుగునా ఈ అడ్డంకులేంట్రా బాబు!

గుంటూరు కారం.. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అడుగ‌డుగునా అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. గ‌త ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైనా ఇప్ప‌టి వ‌ర‌కు ముప్పై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అంటే.. ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దీనికి తోడు ఈ మూవీ నుండి ఒక‌రి త‌ర్వాత త‌ప్పుకుంటూనే ఉన్నారు. మొద‌ట ఇందులో మెయిన్ హీరోయిన్ గా […]

బాల‌య్య మాస్ బీభ‌త్సం.. రికార్డు ధ‌ర ప‌లికిన `భ‌గ‌వంత్ కేస‌రి` థియేట్రిక‌ల్ రైట్స్‌!

అఖండ‌, వీర సింమా రెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. మ‌రో రెండు నెల‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. మోస్ట్ స‌క్సెస్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా..షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్‌ పెద్ది, సాహు గారపాటి క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో బాల‌య్యకు జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. అలాగే యంగ్ […]

యంగ్ బ్యూటి శ్రీలీల టైం వెరీ బ్యాడ్.. ఇలా అడ్డంగా ఇరుక్కుపోయిందేంటి..!

టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి గుడ్ గా.. ఎవరికి బ్యాడ్ గా క్రియేట్ అవుతుందో ఎవరు చెప్పలేం . మన తలరాత రాసిన బ్రహ్మ కూడా మన టైం ని మార్చలేడు . అంత కఠినంగా ఉంటాయి. అయితే ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుస్తున్న శ్రీలీల టైం అలాగే తగలాడింది అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి . ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల హవా కొనసాగుతుంది అన్న విషయం […]

ప‌నికిమాలిన రొట్ట స్టోరీతో `గుంటూరు కారం`.. మ‌హేషా ఎలా ఒప్పుకున్నావ‌య్యా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ మాసినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అయితే తాజాగా గుంటురు క‌థ స్టోరీ ఇదే అంటూ […]

శ్రీలీల చేసిన ఆ చిన్న తప్పు కారణంగానే.. రష్మిక మందన్నా పెళ్లి ఆగిపోయిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు ప్రజెంట్ ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిందే. సీనియర్ హీరో కాదు ..యంగ్ హీరో కాదు స్టార్ హీరో కాదు .. ఏ హీరో అయినా సరే మాకు శ్రీలీలనే కావాలి అంటూ భీష్ముంచుకుని కూర్చుంటున్నారు. ఆ స్థాయిలో శ్రీ లీల హవా కొనసాగుతుంది . అయితే ఇంతటి స్థాయిలో ఆమె హవ్వా కొనసాగటానికి కారణం ఆమె అందం ఒక ప్లస్ పాయింట్ అయితే.. […]

ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయనున్న యంగ్ బ్యూటీ..!

కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా తొమ్మిది సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని లాంచ్ చేయబోతుందని సమాచారం. నేడు వైజాగ్ వచ్చి ఈవెంట్లో సందడి చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరు టీమ్స్ తో ఆంధ్ర […]

ఓరి దేవుడోయ్.. `గుంటూరు కారం` తాజా పోస్ట‌ర్ లో మ‌హేష్ ధ‌రించిన ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..?

సాధారణంగా హీరోలు ఏదైనా షర్ట్, వాచ్, షూస్ వంటివి ధ‌రించిన‌ప్పుడు.. అలాంటివి వేసుకోవాలని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. ఈ క్ర‌మంలోనే `గుంటూరు కారం` తాజా పోస్ట‌ర్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ధ‌రించిన షర్ట్ ను సొంతం చేసుకునేందుకు ఆయ‌న అభిమానులు నెట్టింట సెర్చ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఆ ష‌ర్ట్ కాస్ట్ చూసి.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిన్న మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాజా చిత్రం `గుంటూరు కారం` నుంచి […]

శ్రీలీల ని రిజెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఇతనే.. తెలుగోడి దెబ్బ అదుర్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే యంగ్ హీరోయిన్స్ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అది టాలీవుడ్ కాదు శాండిల్ వుడ్ కాదు.. శ్రీలీల జపం చేస్తున్నారు అందరు హీరోలు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ అమ్మడుకు బడా బడా ఆఫర్లు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి క్రమంలోనే మన తెలుగు హీరో శ్రీ లీలను రిజెక్ట్ చేశారు . […]

శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు.. మోగా హీరోను న‌మ్మితే ఇలా హ్యాండిచ్చాడేంటి..?

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన అందాల భామ శ్రీ‌లీల ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీ‌లీల చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు వ‌చ్చే ఆరు నెలల్లో విడుద‌ల కాబోతున్నాయి. ఈ నెల‌లోనూ మెగా హీరో మూవీతో శ్రీ‌లీల ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాల్సి ఉంది. కానీ, స‌ద‌రు హీరో ఆఖ‌రి నిమిషంలో హ్యాండిచ్చాడు. శ్రీ‌లీల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు […]