మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద`. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. థమన్ స్వరాలు అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
Tag: sreeleela
హార్ట్ టచింగ్ మూమెంట్.. అభిమాని చేసిన పనికి హీరో రామ్ ఎమోషనల్!
అభిమాని లేని హీరో ఉండడు. ఒక్కసారి ఆ హీరో నచ్చాడు అంటే అభిమానులు దైవం కంటే ఎక్కువగా అతన్ని కొలుస్తారు. కష్టసుఖాల్లో మేమున్నామంటూ అండంగా నిలుస్తారు. చివరకు తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా హీరో రామ్ పోతినేనికి ఓ హార్ట్ టచింగ్ మూమెంట్ ఎదురైంది. రామ్ అభిమానుల్లో ఓ వ్యక్తి ఎవరూ ఊహించని పనితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. హరిహర అనే వ్యక్తి రామ్ పోతినేనికి విరాభిమాని. […]
శ్రీ లీల జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..మరీ ఇంతలా..?
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనా శ్రీ లీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కథల ఎంపిక విషయంలో తన టాలెంట్ ని చూపించి మరొకసారి తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు యంగ్ హీరోలకి కూడా అవకాశం ఇస్తూ ఏకంగా 10 సినిమాలను లైన్లో […]
వైట్ చుడిదార్ లో ఊపిరాడకుండా చేస్తున్న శ్రీలీల.. గిలగిలా కొట్టేసుకుంటున్న కుర్రాళ్ళు!
టాలీవుడ్ లో మోస్ట్ బిజీ బ్యూటీ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీలీల. ఈ అందాల భామ తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే స్టార్ అయిపోయింది. అటు యంగ్ హీరోలతో పాటు ఇటు టాప్ స్టార్ట్స్ కు కూడా మోస్ట్ వాంటెడ్ గా మారింది. ప్రస్తుతం శ్రీ లీల తెలుగులో 8 సినిమాలు కన్నడలో రెండు సినిమాలు చేస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు తరచూ […]
శ్రీలీలతో నందమూరి మోక్షజ్ఞ ముచ్చట్లు.. ఏంటి సంగతి గురూ..?
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గత కొన్నేళ్ల నుంచి కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యన మోక్షజ్ఞ బాగా బొద్దుగా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలు మోక్షజ్ఞకు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా.. లేదా.. అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. అన్నటికీ చెక్ పెడుతూ మోక్షజ్ఞ స్లిమ్‌గా మరియు హ్యాండ్సమ్ గా మారాడు. వీడేం హీరో మెటీరియల్ రా […]
చిరంజీవి- బాలయ్య మధ్య తేడా ఇదే అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలయ్యకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోలు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నాయని చెప్పవచ్చు.అయితే చిరంజీవి రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. భోళా శంకర్ సినిమా ఈవెన్ సమయంలో చిరంజీవి కీర్తి సురేష్ ను కౌగిలించుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నిన్నటి రోజున స్కంద […]
రామ్ తో శ్రీలీలకు `స్కంద` మూడో సినిమానా.. యంగ్ బ్యూటీ ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంట్రా బాబు?
ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, […]
రామ్‌కి మహా తిక్క.. స్కంద ఈవెంట్ లో బాలయ్య ఓపెన్ కామెంట్స్!
రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సందడి చేశారు. […]
స్టేజ్ పైనే శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన బోయపాటి.. అంత తప్పు ఏం చేసిందంటే?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వార్నింగ్ ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `స్కంద`. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. […]









