పుష్ప 2 కిసిక్ సాంగ్ పై శ్రీ లీల కామెంట్స్.. ఐటెం సాంగ్ అందుకే చేశా..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్ప 2 ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెల‌కొల్ప‌న‌ ఐటమ్ సాంగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల‌.. బ‌న్నీతో కలిసి చిందేసింది. కేవలం […]