స్పెషల్ ట్రైనింగ్ లో నాగ్.. ?

కింగ్ నాగార్జున‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తో క‌లిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ కు వెళ్ల‌నుంది. అయితే చాలా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో షూటింగ్ చేస్తారంట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ‌, సమురాయ్ క‌త్తిసాము లాంటి ఇజ్రాయెలీ ఆత్మ‌ర‌క్ష‌ణ మెల‌కువ‌లు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ మూవీలో […]