నేను హీరోనే కాదంటున్న పవన్ కళ్యాణ్..! కారణం..?

పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక రాజకీయాలలోకి కలుపుమొక్కలను ఏరు వేయాలని అడుగు పెట్టాను అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. తాను నటుడు అవ్వాలని ఎప్పుడూ తన కోరిక లేదని.. కేవలం సినిమాలంటే ఇష్టం ఉండడం చేత గత్యంతరం లేక నటిస్తున్నానని తెలియజేస్తున్నాడు. జనసేన కార్యవర్గ సమావేశంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనని హీరో లాగా ఎవరు చూడవద్దని తను సామాన్య […]

ఓటీటీలో భీమ్లా నాయక్.. స్పీచ్ ఎఫెక్టేనా..?

అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఈ సినిమాని మల్టీస్టారర్ గా దగ్గుపాటి రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్ .. ఇక ఈ సినిమా నుంచి కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ లతోపాటు కొన్ని ట్రైలర్లను కూడా విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత అంచనాలను నెలకొల్పుతున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండగా , డేనియల్ శేఖర్ గా విలన్ పాత్రలో దగ్గుపాటి రానా కనిపించబోతున్నాడు.. ఈ […]