Tag Archives: sp balu

వైరల్ అవుతున్న బాలు మ్యూజికల్ మ్యూజిక్ వీడియో?

గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంవత్సరం ముగిసిన కూడా అతడి జ్ఞాపకాలు చుట్టూ మెదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయారు అంటే నమ్మబుద్ధి కావడం లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈయన మృతితో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విచారం అలుముకుంది విషయం అందరికి తెలిసిందే.   ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అలరించిన ఆ గాయకుడిని మర్చిపోవడం అభిమానులకు వశం కావడం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకుని

Read more

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు.. సీఎం జగన్?

ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో పాటలను పాడి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. ఈ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది కావస్తున్న అతని జ్ఞాపకాలు అతని పాటలు ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. బాల సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకొని సింగర్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన ఇక

Read more